Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మద్ నగర్ » వాతావరణం

అహ్మద్ నగర్ వాతావరణం

సందర్శనకు అనుకూల సమయం అహ్మద్ నగర్ సందర్శనకు శీతాకాలం సరైన సమయం. అక్టోబర్ నుండి మార్చి వరకు పర్యటన ఆహ్లాదంగా ఉంటుంది.   

వేసవి

అహ్మద్ నగర్ వాతావరణం వేసవి అహ్మద్ నగర్ వేసవి ఎండలు తీవ్రంగా ఉంటాయి. మార్చి నుండి జూన్ వరకు సగటు అధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలంఅహ్మద్ నగర్ లో వర్షాకాలం ఆనందించదగినది. వేసవి వేడి తర్వాత పడే వర్షాలు అందరిని అలరిస్తాయి. ఈ కాలంలో ప్రదేశాలన్నీ అద్భుత సౌందర్యంతో ఉంటాయి. వర్షప్రియులు ఈ నగరాన్ని వర్షాకాలంలో తప్పక సందర్శించాలి.  

చలికాలం

చలికాలం చలికాలం అక్టోబర్ నుండి మే వరకు ఉంటుంది. ఒక మోస్తరు చలి. అయితే పొడి వాతావరణం. సగటు ఉష్ణోగ్రతలు 22 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి. పగటి పూట అధిక చలి. రాత్రులందు కొద్దిపాటి చలి ఉంటుంది.