Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆల్చి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం మనాలి,శ్రీనగర్ నుండి ఆల్చీ గ్రామానికి బస్సులు తరచుగా ఉన్నాయి. యాత్రికులు తమ బడ్జెట్ అనుసరించి "డీలక్స్" లేదా "ఆర్డినరీ" బస్సులని ఎంచుకోవచ్చు. ఎంచుకున్న బస్సులని బట్టి బస్సు చార్జీ 100 రూపాయలనుండీ 2000 రూపాయల వరకూ ఉంటుంది.