Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలహాబాద్ » ఆకర్షణలు
 • 01అక్షయవట్

  అక్షయవట్

  “నాశనం చేయలేని రాగి చెట్టు” గా కూడా పేరుగాంచిన అక్షయవట్ అనే పవిత్రమైన చెట్టు అలహాబాద్ కోట వద్ద పాటల్పురి ఆలయానికి సమీపంలో ఉంది. ప్రసిద్ధ పురాణం ప్రకారం, ఒక యోగి దైవికమైన శక్తిని నారాయణ ప్రభువుని చూపించమని అడిగినపుడు, ఆ దేవుడు వెనువెంటనే ప్రపంచంలో...

  + అధికంగా చదవండి
 • 02అలహాబాద్ హైకోర్ట్

  అలహాబాద్ హైకోర్ట్

  భారతదేశంలో విస్తరించి ఉన్న మొట్టమొదటి హైకోర్ట్ లలో అలహాబాద్ హైకోర్ట్ ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒకేఒక్క న్యాయస్థానం. బ్రిటీష్ వారి పరిపాలనలో, ఈ హైకోర్ట్ ని మొట్టమొదట ఆగ్రా లో ఏర్పాటు చేసారు, తరువాత నిర్వహణా కారణాల ద్రష్ట్యా దీనిని అలహాబాద్ మార్చారు....

  + అధికంగా చదవండి
 • 03సంగం

  “సంగమం” అనే సంస్కృత పదం నుండి వచ్చిన ఈ సంగం, అక్షరాలా భారతదేశంలో మూడు పవిత్ర నదుల సంగమంగా ఉంది. ఇది అలహాబాద్ లోని గంగ, యమున, పౌరాణిక సరస్వతి నది కలిసే చోటును “త్రివేణీ సంగమం” గా పేరొందింది. సరస్వతి నది భూగర్భంలో కలిసిపోయి అద్రుశ్యమైనట్టుగా...

  + అధికంగా చదవండి
 • 04తోర్న్ హిల్ మయ్నే మెమోరియల్

  తోర్న్ హిల్ మయ్నే మెమోరియల్

  తోర్న్ హిల్ మయ్నే మెమోరియల్ భారతదేశంలోని బ్రిటీష్ కాలానికి గుర్తుగా ఉంది. దీనిని ఆకాలంలో శాసనసభ భవనంగా నిర్మించారు. ఈ భవనాన్ని విస్తృతమైన గోతిక్ శైలి చెక్కడం, ఆకృతులను కలిగిన తెలుపు ఇసుకరాయితో నిర్మించారు. ఇది ఇపుడు స్థానికుల కోసం ప్రజా గ్రంధాలయంగా మార్చబడింది....

  + అధికంగా చదవండి
 • 05హనుమాన్ ఆలయం

  హనుమాన్ ఆలయం

  అలహాబాద్ లో అత్యంత ప్రముఖ ఆలయాలలో ఒకటిగా భావించబడే ఈ హనుమాన్ ఆలయం హిందువులకు ఇష్టమైన ధార్మిక ప్రదేశం. దీనిని 1787 లో నిర్మించారు, ఇక్కడ 20 అడుగుల ఎత్తుగల హనుమంతుని విగ్రహం ఆనుకొన్న స్థితిలో కొలువుతీరి ఉంది. ఈ ఆలయంలో ఇతర ప్రసిద్ధ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి....

  + అధికంగా చదవండి
 • 06ఖుస్రో తోట

  ఖుస్రో తోట అలహాబాద్ జంక్షన్ స్టేషన్ కి సమీపంలో ఉన్న అత్యంత రక్షిత ప్రహరీ తోట. ఇది మొఘల్ రాజు జహంగీర్ కుటుంబ మూడు సమాధుల చుట్టూ ఉంది. ఈ మూడు సమాధులు ఖుస్ర మిర్జా (జహంగీర్ పెద్ద కుమారుడు), షాహ్ బేగం (జహంగీర్ మొదటి భార్య), యువరాణి సుల్తాన్ నితార్ బేగం (జహంగీర్...

  + అధికంగా చదవండి
 • 07బడే హనుమాన్జీ దేవాలయం

  బడే హనుమాన్జీ దేవాలయం

  బడేబడే హనుమాన్జీ దేవాలయం అలహాబాద్ లో ఉంది, ఈ సాధారణ హిందూ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలోని విగ్రహానికి గొప్ప శక్తులు ఉన్నాయని స్థానికుల నమ్మకం. ఇక్కడ ఒక ధనిక వ్యాపారి నిర్మించిన విగ్రహం ఉండేది, అతడు ఉపఖండంలో ఉత్తర యాత్రకు వెళ్ళేటపుడు దానిని...

  + అధికంగా చదవండి
 • 08ఆనంద భవన్

  ఆనంద భవన్

  “ఆనంద నివాసం” ని సాహిత్యపరంగా అనువదిస్తే ఆనంద్ భవన్ అంటారు, ఇది నెహ్రూ-గాంధీ కుటుంబ పూర్వీకులకు నివాసంగా ఉండేది. ఆనంద్ భవన్ నుండి దీనికి స్వరాజ్ భవన్ అని కొత్తపేరు పెట్టారు. ఇది షాంబుల్స్ లో ఉన్నపుడు భారతదేశంలో గుర్తించదగిన వారిలో ఒకరైన 19 వ శతాబ్దపు...

  + అధికంగా చదవండి
 • 09అలహాబాద్ మ్యూజియం

  అలహాబాద్ మ్యూజియం 1931 లో నిర్మించారు, ఇది సాంస్కృతిక శాఖ ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది. ఈ మ్యూజియం సూకీ కళకి ప్రత్యెక వస్తువుల అత్యుత్తమ పరంపరలో ఒకటిగా ఖ్యాతిని పొందింది.

  ఈ మ్యూజియం నగర మరో ప్రధాన ఆకర్షణ అయిన చంద్ర శేఖర్ ఆజాద్ పార్కుకి సమీపంలో ఉంది....

  + అధికంగా చదవండి
 • 10ఈవింగ్ క్రిస్టియన్ కాలేజ్

  ఈవింగ్ క్రిస్టియన్ కాలేజ్

  ఈవింగ్ క్రిస్టియన్ కాలేజ్ అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషన్ వారిచే 1902 లో ఏర్పాటుచేయబడింది. మొదట్లో హైస్కూల్ గా ఉన్న ఈ పాఠశాల తరువాత భారతదేశం లోని పురాతన కాలేజీలలో ఒకటిగా పేరుగాంచింది.

  సంగ౦ కి సమీపంలో ఈ కాలేజ్ కాంపస్ 42 ఎకరాల పచ్చని భూమిలో విస్తరించి ఉంది....

  + అధికంగా చదవండి
 • 11సైంట్ల కేథడ్రల్

  ఆల్ సెయింట్స్ కేథడ్రల్, అలహాబాద్ లోని రెండు ప్రధాన రోడ్ల మధ్య ఉన్న ప్రసిద్ధ చర్చ్, ఇది 19 వ శతాబ్దంలో సున్నితమైన గోతిక్ శైలిలో బ్రిటీషు వారిచే రూపొందించబడిన భవనం. కొలకత్తా లో ప్రసిద్ధ విక్టోరియ మెమోరియల్ ని కూడా రూపొందించిన విలియం ఎమర్సన్ ప్రసిద్ధ బ్రిటీషు...

  + అధికంగా చదవండి
 • 12శంకర్ విమాన మండపం

  శంకర్ విమాన మండపం

  వివిధ హిందూ దేవతల విగ్రహాలు ఉన్న విస్తారమైన మండపం శంకర్ విమాన మండపం. 130 అడుగుల నిర్మాణంలో కుమారి భట్, జగద్గురు శంకరాచార్య, కామాక్షి దేవి విగ్రహాలు ఉన్నాయి. ఇది ఒక శక్తిపీఠ౦గా భావించబడుతుంది. ఈ మండపం త్రివేణి కి సమీపంలో ఉంది.

  + అధికంగా చదవండి
 • 13ఆల్ఫ్రెడ్ పార్క్

  ఆల్ఫ్రెడ్ అలహాబాద్ లోని అతిపెద్ద పార్కు. ఇది 133 ఎకరాలలో విస్తరించి ఉన్న ఏకైక పార్కు. బ్రిటీషుల పాలనా సమయంలో అలహాబాద్ యువరాజు ఆల్ఫ్రెడ్ సందర్శనకు గుర్తుగా దీనిని నిర్మించారు. ఐదవ కింగ్ జార్జ్, విక్టోరియ రాణి భారీ విగ్రహాలు కూడా ఈ పార్కులో స్థాపించబడి ఉన్నాయి....

  + అధికంగా చదవండి
 • 14అలహాబాద్ యూనివర్సిటీ

  అలహాబాద్ విశ్వవిద్యాలయం గా కూడా పిలువబడే అలహాబాద్ విశ్వవిద్యాలయం, భారతదేశ ప్రాచీన ఆంగ్ల భాష విశ్వవిద్యాలయాలలో ఒకటి. బ్రిటీష్ పాలనలో, ఉత్తర ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ సర్ విలియం ముయిర్ ఒక కేంద్ర విద్యా సంస్థ ఆలోచనను ప్రారంభించారు. అతను నిర్మించిన ముయిర్ సెంట్రల్...

  + అధికంగా చదవండి
 • 15అలహాబాద్ కోట

  అక్బర్ నిర్మించిన అతిపెద్ద కోట అలహాబాద్ కోట. ఆ సమయంలో ఉత్తమమైన అన్ని కోటలలో ఒకటిగా భావించబడిన ఈ కోట 1583 లో నిర్మించారు. ఈ కోట అలహాబాద్ లోని గంగా, యమున సంగమ నదుల వద్ద ఉంది. ఇది దాని ప్రత్యెక రూపకల్పనకి, నిర్మాణానికి, నైపుణ్యానికి పెరుగా౦చింది.

  ఈ కోటను...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jan,Mon
Return On
22 Jan,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
21 Jan,Mon
Check Out
22 Jan,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
21 Jan,Mon
Return On
22 Jan,Tue
 • Today
  Allahabad
  21 OC
  70 OF
  UV Index: 6
  Haze
 • Tomorrow
  Allahabad
  15 OC
  60 OF
  UV Index: 6
  Moderate or heavy rain shower
 • Day After
  Allahabad
  15 OC
  59 OF
  UV Index: 6
  Patchy light rain with thunder