Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమర్ నాథ్ » ఆకర్షణలు » శేష్ నాగ్ సరస్సు,

శేష్ నాగ్ సరస్సు,, అమర్ నాథ్

1

పహల్గాం కి 27 కి.మీ ల దూరంలో, 3658 మీటర్ల ఎత్తు లో ఉన్న శేష్ నాగ్ సరస్సు అమర్ నాథ్ లోని ఒక ప్రధాన ఆకర్షణ. దీని పేరు, హిందూ పురాణాలలోని ఏడ తలల సర్ప రాజు శేష్ నాగ్ నుంచి వచ్చింది. దీని చుట్టుతా 7 శిఖరాలు ఉండటం కూడా విశేషం. ప్రయాణికులు పహల్గాం నుంచి రెండు రోజుల కాలి నడకన ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ సరస్సు, శీతాకాలం మొత్తం, జూన్ నెల దాకా మంచు తో కప్పబడి ఉంటుంది.

జన బాహుళ్యంలో వ్యాప్తి లో ఉన్న కథానుసారం, శేష్ నాగ్ సరస్సు వద్దే శివుడు, అమర్ నాథ్ గుహ కు వెళుతూ తన అధికారానికి ప్రాతినిధ్యం వహించే తన సర్పాన్ని విడిచిపెట్టాడు. అమర్ నాథ్ యాత్రకు వెళ్ళే వేలాది మంది భక్తులు వేసవి కాలం లో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. క్యాంపింగ్ చేయాలనుకునే యాత్రికులకు శేష్ నాగ్ సరస్సు సరైన గమ్యం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon

Near by City