Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమర్ నాథ్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? అమర్ నాథ్ రైలు ప్రయాణం

రైలు ప్రయాణం: అమర్ నాథ్ ఆలయం కేవలం కొన్ని నెలలు మాత్రమే తెరచి ఉన్నప్పటికీ, జమ్మూ రైల్వే స్టేషన్, భారత దేశం నలు మూలల నుంచి అమర్ నాథ్ కు వచ్చే యాత్రికులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ, మరియు ట్రివేండ్రం వంటి అన్ని ప్రముఖ భారతీయ నగరాలు మరియు పట్టణాల తో చక్కగా అనుసంధానించబడింది. పర్యాటకులు జమ్మూ రైల్వే స్టేషన్ నుండి అమర్ నాథ్ చేరుకోవడానికి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.

రైలు స్టేషన్లు అమర్ నాథ్

Trains from Chennai to Amarnath

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Andaman Express
(16031)
5:15 am
Chennai Central (MAS)
2:08 pm
Udhampur (UHP)
SUN, WED, THU

Trains from Delhi to Amarnath

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Shri Shakti Exp
(22461)
5:30 pm
New Delhi (NDLS)
4:03 am
Udhampur (UHP)
All days
Uttar S Kranti
(12445)
8:50 pm
New Delhi (NDLS)
7:58 am
Udhampur (UHP)
All days