Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబాజీ » వాతావరణం

అంబాజీ వాతావరణం

అంబాజీ లో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా వుంటుంది.

వేసవి

అంబాజీలో వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది.వేసవి కాలం ఇక్కడ వేసవి మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 42 సెంటిగ్రేడ్ వరకు వెళ్తుంది, రాత్రిళ్ళు కొంత వెచ్చగా ఉంటాయి. పర్యాటకులు, అంబాజీకు వేసవి కాలం సాధారణంగా రారు.

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు కురిసే ఒక మోస్తరు వర్షపాతం వాతావరణాన్ని తడిగా, తేమగా చేస్తుంది. పొగమంచు అందాలను ఇక్కడ ఈ వర్షాకాలంలో చూడవచ్చు.

చలికాలం

శీతాకాలం 25 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటని గరిష్ట ఉష్ణోగ్రత, 10 డిగ్రీల సెంటిగ్రేడ్ పై బడే కనిష్ట ఉష్ణోగ్రత ఉండే శీతాకాలం, ఇక్కడి ఉత్తమ కాలం. పొగమంచును కూడా ఇక్కడ అప్పుడప్పుడు చూడవచ్చు.