Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబాలా » వాతావరణం

అంబాలా వాతావరణం

ముందు వాతావరణ సూచన
Ambala, India 34 ℃ Sunny
గాలి: 2 from the NNE తేమ: 13% ఒత్తిడి: 1007 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 30 ℃ 86 ℉ 41 ℃106 ℉
Tuesday 07 May 31 ℃ 88 ℉ 42 ℃108 ℉
Wednesday 08 May 32 ℃ 89 ℉ 44 ℃110 ℉
Thursday 09 May 30 ℃ 85 ℉ 44 ℃110 ℉
Friday 10 May 32 ℃ 89 ℉ 43 ℃109 ℉

అంబాలా వాతావరణముఅక్టోబర్ మరియు నవంబర్ నెలలు వాతావరణం వర్షాకాలం తర్వాత ఆహ్లాదకరంగా ఉండి అంబాలా సందర్శించడానికి అనువైన సమయంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలంఅంబాలా లో వేసవి ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు పెరుగి సాధారణంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. కనీస ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉంటుంది. అంబాలాలో మే నెలలో అత్యంత వేడిగా ఉంటుంది. ఈ సీజన్లో అంబాలా సందర్శించటానికి అనువుగా ఉండదు.

వర్షాకాలం

వర్షాకాలంఅంబాలాలో వర్షాకాలం జూలై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది.ఈ  సీజన్ లో ధారాపాతంగా కురిసే భారీ వర్షం మరియు తీవ్రమైన తేమ వాతావరణంలో కనపడుతుంది.

చలికాలం

శీతాకాలంఅంబాలాలో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో సగటు ఉష్ణోగ్రత 4 నుండి  7 డిగ్రీల వరకు ఉంటుంది.