Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబీ వేలీ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణంగా అంబీ వేలీ చేరాలంటే, పొరుగున ఉన్న ఏ నగరం నుండి అయినా సరే రోడ్డు ప్రయాణం చేయవచ్చు. ముంబై పూనే ఎక్స్ ప్రెస్ వే లేదా లోనావాలా రోడ్లు అంబీ వేలీ చేరుస్తాయి. లోనావాలా పట్టణ కేంద్రంనుండి సుమారు 30 నిమిషాలలో రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. లోనావాలా నుండి అద్దె కార్లు కూడా అందుబాటులో ఉంటాయి.