Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబీ వేలీ » వాతావరణం

అంబీ వేలీ వాతావరణం

సెప్టెంబర్ - అక్టోబర్ మరియు మార్చి - జూన్ సమయాలు అంబీ వేలీ సందర్శనకు ఉత్తమమైనవి.

వేసవి

వేసవి సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటంచే అంబీ వేలీ లో వేసవి ఒక మోస్తరుగా ఉంటుంది. సుమారు 35 డిగ్రీలు గరిష్టంగా ఉన్నప్పటికి అక్కడ కల ఎయిర్ కండిషన్ ఆహ్లాదంగానే ఉండేలా చేస్తుంది.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం చల్లగా హాయిగా సౌకర్యవంతంగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు 18 నుండి 23 డిగ్రీల వరకు మారుతూంటాయి. అపుడపుడూ భారీ వర్షాలు కూడా కురుస్తాయి. సుమారు 23000 అడుగుల ఎత్తున ఉండటంచే ఈ ప్రదేశం మేఘాలకంటే కూడా ఎత్తుగా ఉండి హాయిగా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం శీతాకాలాలు చలిగా ఉంటుంది. సుమారు 16 డిగ్రీ సెల్షియస్ లోపలే కల ఈ సమయాన్ని ఆనందించేందుకు అనేకులు పర్యటిస్తారు.