Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమరావతి » వాతావరణం

అమరావతి వాతావరణం

చలికాలం ఈ ప్రాంతంలో ఆహ్లాదంగా ఉంటుంది. అక్టోబర్ మధ్య భాగం నుండి మార్చి వరకు అమరావతి ఉష్ణోగ్రతలు కొన్ని మార్లు 15 డిగ్రీలవరకు కూడా పడిపోతాయి. సాధారణంగా కనిష్టం 24 డిగ్రీలు గరిష్టం 32 డిగ్రీలుగాను ఉంటాయి. కనుక పర్యాటకులకు శీతాకాలం పర్యటనకు సూచించదగినది

వేసవి

అమరావతి వాతావరణం ఎలా? వేసవిఅమరావతిలో వేసవి వేడి మరియు చెమటలతో ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. మార్చి నుండి మే నెలవరకు ఈ ప్రాంతం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలనుండి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మారుతూంటాయి. కనుక వేసవిలో ఈ ప్రాంతం పర్యాటకులు ఎక్కువగా సందర్శించరు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం మూడు నుండి నాలుగు నెలలు అంటే షుమారుగా జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో వర్షాలు నైరుతి రుతుపవనాల కారణంగా ప్రాంతం అంతా   అధికంగా పడతాయి.  అనేక తుఫానులు మరియు వాయుగుండాలు కూడా ఏర్పడతాయి.

చలికాలం

చలికాలం చలికాలం ఈ ప్రాంతంలో ఆహ్లాదంగా ఉంటుంది. అక్టోబర్ మధ్య భాగం నుండి మార్చి వరకు అమరావతి ఉష్ణోగ్రతలు కొన్ని మార్లు 15 డిగ్రీలవరకు కూడా పడిపోతాయి. సాధారణంగా కనిష్టం 24 డిగ్రీలు గరిష్టం 32 డిగ్రీలుగాను ఉంటాయి.