Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంతరగంగ » వాతావరణం

అంతరగంగ వాతావరణం

అంతరగంగ వాతావరణం అంతరగంగ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. 

వేసవి

వేసవి ( మార్చి నుండి మే) - అంతరగంగ లో వేసవి ఎంతో వేడి. ఉష్ణోగ్రతలు 22 నుండి 37 డిగ్రీలుగా ఉంటాయి. వేడి కారణంగా పర్యాటకులు సందర్శనకు ఇష్టపడరు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి నవంబర్) - నైరుతి రుతుపవనాల కారణంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో వర్షాలు పడతాయి. అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఈశాన్య రుతుపవనాల వర్షాలు పడతాయి. బయటి ప్రాంతాలు సందర్శించలేరు కనుక పర్యాటకులు ఈ సమయంలో రారు.

చలికాలం

శీతాకాలం ( డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలంలో అంతరగంగ వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 32 డిగ్రీలు, కనిష్టం 19 డిగ్రీలుగా ఉండి పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.