Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అస్సాం » ఆకర్షణలు
 • 01హాఫ్లాంగ్ సరస్సు,హఫ్లాంగ్

  ఊరి మధ్యలో ఉన్న హాఫ్లాంగ్ సరస్సు ఈ పర్వత పట్టణానికి గర్వకారణం. హాఫ్లాంగ్ యాత్రలో ఈ సరస్సు చూడకుండా ఉండడం సాధ్యం కాదు. అస్సాం లోని సహజ జలశయాలలో ఒకటైన ఈ సరస్సు అ౦దంవల్ల దీన్ని అస్సాం లోని స్కాట్లాండ్ గా పిలుస్తారు.

  హాఫ్లాంగ్ సరస్సు సందర్శించేటపుడు పర్యాటకులు...

  + అధికంగా చదవండి
 • 02సుకఫా సమన్నాయ్ క్షేత్ర,జోర్హాట్

  సుకఫా సమన్నాయ్ క్షేత్ర

  మొదటి అహోం రాజు సుకఫా స్మారకార్ధం నిర్మించిన కట్టడం సుకఫా సంన్నాయ్ క్షేత్ర. జోర్హాట్, దేర్గావ్ లకు దగ్గరలో మొహబంధ వద్ద వుంది సుకఫా సమన్నాయ్ క్షేత్ర.

  దాదాపు ఆరు వందల సంవత్సరాలు వర్ధిల్లిన అహోం రాజ్యాన్ని స్థాపించిన వాడు సుకఫా. థాయి యువరాజు సుకఫా పాట్కాయి...

  + అధికంగా చదవండి
 • 03అగ్నిగర్హ,తేజ్ పూర్

  అగ్నిగర్హ

  అగ్నిగర్హ చూడకపోతే తేజ్ పూర్ యాత్ర పూర్తికానట్లే. ఈ ప్రదేశం అనిరుద్ధుడు, రాణి ఉష ప్రేమను వివరిస్తుంది, తరువాత శ్రీకృష్ణుడికి, బనసురుడికి భారీ యుద్ధం జరిగి౦ది. ఆశక్తికరంగా, ఈ మొత్తం కధ జీవ౦ఉన్న విగ్రహాలను ఉపయోగించి తిరిగి చెప్పబడింది. ఈ విగ్రహాలు అగ్నిగర్హ కోట...

  + అధికంగా చదవండి
 • 04శివ ధాం,తిన్సుకియా

  శివ ధాం

  ఇది ఒక శివాలయం. దీని శిల్ప శైలి పర్యాటకులను ఆకర్షిస్తుంది. తీన్ సుకియా బస్సు స్టాండ్ నుండి ఒక కి. మీ. దూరం వుంటుంది. స్థానిక రవాణాలో తేలికగా చేరవచ్చు. ఇక్కడ గల రావి చెట్టు కు పర్యాటక భక్తులు అనేక రకాల గంటలు వేలాడ  గడతారు.

  + అధికంగా చదవండి
 • 05శివాలయం,శిబ సాగర్

  శివాలయం

  ఈ శివాలయాన్ని 1734 లో అహోం రాజు భార్య రాణి అంబిక నిర్మించారు. భూమి నుండి చాలా ఎత్తుగా 195 అడుగుల ఎత్తులో వుంటుంది. బహుశా, ఇండియాలోనే ఎత్తైన శివాలయంగా చెప్పవచ్చు. ఈ టెంపుల్ కు పైన ఎనిమిది అడుగుల ఎత్తు బంగారు డోమ్ కలదు.

  ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం శివరాత్రి...

  + అధికంగా చదవండి
 • 06శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర,డిస్పూర్

  శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర

  ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం ఇంకా ఓపెన్ ఎయిర్ ధియేటర్ తో పాటు సాంప్రదాయ వైష్ణవ ఆలయం కలిగిన ప్రదేశం శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర. ఈ సాంస్కృతిక సంస్థ 1990 లో రాష్ట్ర ప్రభుత్వం చేత స్థాపించబడినది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఈ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడం....

  + అధికంగా చదవండి
 • 07ఇస్కాన్ టెంపుల్,సిల్చార్

  ఇస్కాన్ టెంపుల్

  ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కొన్షియస్నెస్ యొక్క శ్రీ కృష్ణుని దేవాలయం సిల్చార్ మధ్య ముఖ్య ప్రదేశం లోని అంబిక ప్యాట్టి లో ఉన్నది .పర్యాటకులకు మరియు స్థానికులకు ఈ దేవాలయం ఒక ముఖ్య ఆకర్షణ గా ఉన్నది. ఈ దేవాలయం లో కృష్ణుడు , రాధ విగ్రహాలతో పాటు గౌడియ వైష్ణవ (చైతన్య...

  + అధికంగా చదవండి
 • 08కమలబరి సత్రం,మజులి

  కమలబరి సత్రం

  కమలబరి సత్రం, మజులిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రసిద్ధ సత్రం. ఈ అతి పెద్ద నదీద్వీపం అస్సాంలో శ్రీమంత శంకరదేవ ప్రచారం చేసిన నవీన – వైష్ణవమతానికి పేరు పొందింది. ‘కమల’ అంటే ‘కమలాపండు’ అని, ‘బరి’ అంటే ‘తోట’ అని అస్సాం...

  + అధికంగా చదవండి
 • 09కామాఖ్య టెంపుల్,గువహతి

  ప్రసిద్దమైన కామాఖ్య ఆలయాన్ని సందర్శించకపొతే గువహతి పర్యాటకం అసంపూర్ణం గా మిగులుతుంది. హిందూమత ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం ఇది. అందుకే ఇది హిందువుల పుణ్యక్షేత్రం గా ప్రసిద్ది చెందింది. నగరం నుండి 7 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ఆలయం నీలచల్ కొండలపై ఉంది....

  + అధికంగా చదవండి
 • 10కాజీరంగా నేషనల్ పార్క్,కాజిరంగా

  కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాం కు గర్వకారణంగా ఉంటుంది. ఇది అంతరించిపోతున్న ఇండియన్ ఒక కొమ్ము గల ఖడ్గమృగాలకు నిలయంగా ఉంది. ప్రపంచంలోని పులులు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉంటాయి. 2006 వ సంవత్సరంలో దీనిని ఒక టైగర్ రిజర్వ్గా గా ప్రకటించబడింది. ఈ జాతీయ పార్క్ కూడా UNESCO...

  + అధికంగా చదవండి
 • 11బహిఖోవా మైదాం,డిబ్రూ ఘర్

  మైదం అంటే అహోం భాష లో స్మశానం లేదా సమాధి అని అర్ధం. అహోం స్వర్గో దేవ్ కాలం లో అనేక సమాధులు వెలిశాయి. వాటిలో బహిఖోవా మైదాం ప్రధానమైనది. బహిఖోవా మైదాం బహిఖోవా దసరత్ దోవేరా బోర్ఫుకాన్ పేరుతో ఏర్పడింది. బోర్ఫుకాన్ అనేది అహోం రాజులు తమ సైన్య అద్యక్షుడు కు ఇచ్చిన...

  + అధికంగా చదవండి
 • 12దిగ్బొఇ చమురు శుద్ధి కర్మాగారం,దిగ్బొఇ

  దిగ్బొఇ చమురు శుద్ధి కర్మాగారం

  దిగ్బొఇ ఆయిల్ రిఫైనరీ దేశంలో మొదటి నూనె శుద్ధి కర్మాగారం మరియు ప్రపంచంలో పురాతన ఫంక్షనల్ శుద్ధి కర్మాగారం అనే ప్రతిష్టాత్మకమైన టైటిల్ కలిగి ఉంది. ఇది 1901 లో స్థాపించబడింది. ఏడాదికి చమురు 0.65 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. దిగ్బొఇ ఆయిల్...

  + అధికంగా చదవండి
 • 13దిబ్రు సైఖోవ వన్యప్రాణుల అభయారణ్యం,అస్సాంలో నేషనల్ పార్క్స్

  దిబ్రు సైఖోవ వన్యప్రాణుల అభయారణ్యం

  మీరు ఉష్ణ మండలీయ తేమ ఆకుపచ్చని అడవులను చూడాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా దేహింగ్ పాటకై వన్యప్రాణుల అభయారణ్యంను సందర్శించండి. ఈ అభయారణ్యం 111,19 Sq కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించింది. ఇది దిబ్రూగఢ్ మరియు అస్సాం లోయ యొక్క తిన్సుకియా జిల్లాల మధ్య వ్యాపించి ఉంది. ఇది...

  + అధికంగా చదవండి
 • 14హయగ్రీవ మాధవ ఆలయం,హజో

  హయగ్రీవ మాధవ ఆలయం కేవలం హజోలో మాత్రమే కాకుండా ఈ ప్రాంతం మొత్తంలో కూడా చాలా ప్రసిద్ది చెందిన, తప్పక సందర్శించదగిన ఆలయం. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది, ఈ హయగ్రీవ మాధవ ఆలయం, పూరీలోని జగ్గనాద స్వామి ఆలయాన్ని పోలి ఉంటుందని నమ్మకం.

   ఈ ప్రదేశంలో,...

  + అధికంగా చదవండి
 • 15నమేరి నేషనల్ పార్క్,అస్సాంలో నేషనల్ పార్క్స్

  తేజ్పూర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నమేరి నేషనల్ పార్క్ సోనిత్పూర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. జాతీయ పార్క్ 200 sq.km. ప్రాంతం విస్తరించి ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ పఖుఇ వన్యప్రాణుల అభయారణ్యం దాని ఉత్తర సరిహద్దును పంచుకుంటుంది.

  దిగువ హిమాలయాల దిగువ...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Nov,Sun
Return On
18 Nov,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Nov,Sun
Check Out
18 Nov,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Nov,Sun
Return On
18 Nov,Mon

Near by City