Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔలి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

జోషిమత్ నుండి టాక్సీల ద్వారా ఔలి ని చేరుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్సులను జోషిమత్ కు నడుపుతుంది. జోషిమత్ కు రుషికేష్, హరిద్వార్, డెహ్రాడూన్ మరియు సమీపంలోని నగరాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి.