Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔలి » వాతావరణం

ఔలి వాతావరణం

ప్రయాణంకు ఉత్తమ సీజన్వేసవి కాలం లో ఈ ప్రదేశమును సందర్శించటానికి బాగుంటుంది,కానీ మంచు స్కీయింగ్ మీద ఆసక్తి ఉన్న పర్యాటకులకు మాత్రం డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలల్లో సందర్శనకు బాగుంటుంది.

వేసవి

వేసవి కాలం (మార్చి నుండి జూన్)ఔలి లో వేసవి మార్చి నెలలో మొదలై జూన్ వరకు కొనసాగుతుంది. వేసవిలో ఈ ప్రదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 15 ° C మరియు కనిష్ట ఉష్ణోగ్రత 7 ° C వద్ద ఉంటుంది. ఇక్కడ స్కీయింగ్ ను ఆనందించడానికి అనువైన సమయంగా ఉన్నది.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి అక్టోబరు వరకు)వర్షాకాలం జూలై నెలలో మొదలై అక్టోబరు నెల వరకు ఉంటుంది. ఈ ప్రాంతం తక్కువ వర్షపాతం, మరియు కనీస ఉష్ణోగ్రత ఈ సీజన్లో 12 ° C కు పడిపోతుంది.

చలికాలం

శీతాకాలం (నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు)శీతాకాలం నవంబరు నెలలో ప్రారంభమై ఫిబ్రవరి నెల వరకు ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 4 ° C మరియు కనిష్ట ఉష్ణోగ్రత -8 ° C వద్ద ఉంటాయి. ఇక్కడ ఈ కాలంలో భారీ మంచు వర్షం మరియు తీవ్రమైన చలి ఉంటాయి.