Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అయోధ్య » వాతావరణం

అయోధ్య వాతావరణం

ముందు వాతావరణ సూచన
Ayodhya, India 27 ℃ Partly cloudy
గాలి: 9 from the NW తేమ: 26% ఒత్తిడి: 1011 mb మబ్బు వేయుట: 10%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Friday 22 Mar 22 ℃ 72 ℉ 34 ℃93 ℉
Saturday 23 Mar 18 ℃ 65 ℉ 34 ℃92 ℉
Sunday 24 Mar 21 ℃ 69 ℉ 35 ℃95 ℉
Monday 25 Mar 22 ℃ 72 ℉ 37 ℃98 ℉
Tuesday 26 Mar 24 ℃ 75 ℉ 35 ℃95 ℉

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఉత్తర భారత దేశం లో ని ఇతర ప్రాంతాల లాగానే ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించేందుకు ఉత్తమ సమయం నవంబర్ నుండి మార్చ్. మిగతా మాసాలలో ఇక్కడి వాతావరణం వేడిగా పొడి గా మారుతుంది. అయినప్పటికీ, ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన అయోధ్య ఎంతో మంది యాత్రికులని ఏడాది పొడవునా ఆకర్షిస్తోంది.

వేసవి

ఎండాకాలం మార్చ్ నుండి జూన్ వరకు ఇక్కడ వేసవి కాలం. ఈ సమయం లో ఇక్కడ తీవ్రం గా వేడి గా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 47°C వరకు చేరుతుంది. ఈ కలం లో ఉష్ణోగ్రత 29°C to 47°C ల మధ్యలో నమోదవుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం. ఈ సమయం లో వాతావరణం తడిగా తేమగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా ఈ సమయం లో బురదగా తయారయి రోడ్లు జారుగా మారతాయి.

చలికాలం

శీతాకాలం డిసెంబర్ లో ప్రారంభమయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో వాతావరణం అతి శీతలం గా మారి ఉష్ణోగ్రత 10°C వరకు పడిపోతుంది. ఉదయం పూట ఉష్ణోగ్రత లు 30 °C కంటే తక్కువ ఉండటం వలన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.