Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బనవాసి » వాతావరణం

బనవాసి వాతావరణం

పర్యటనకు అనుకూల సమయం - ఆహ్లాదకరంగా ఉండే చలికాలం బనవాసి పర్యటనకు అనుకూలమైనది

వేసవి

 వేసవి(జూలై ఏప్రిల్): బనవాసి  యొక్క వాతావరణం వేసవి కాలములో  చాలా వేడిగా  మరియు ఉక్కగా  ఉంటుంది . ఉష్ణోగ్రత రాత్రి 25 ℃ కు  పడిపోతుంది అయితే పగటి పూట ఉష్ణోగ్రత, 37 ℃ వరకుపెరగవచ్చును. ప్రయాణికులు చుట్టూ ప్రయాణం చేయటానికి బాగా అసౌకర్యము పొందుతారు కనుక  వేసవికాలము లో  బనవాసి  సందర్శన అనుకూలంకాదు.

వర్షాకాలం

వర్షఋతువు.(ఆగస్టు నుండి నవంబరు వరకు): బనవాసి   పట్టణం దర్శించుటకు ఈ కాలములో పర్యాటకులకుచాల కష్టంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం వర్షాకాలం సమయంలో అధిక వర్షపాతం పొందుతుంది.

చలికాలం

శీతాకాలం(డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు) : ఈ  ప్రదేశ సందర్శనలో  శీతాకాలం చాల అనువైన వాతావరణంగాఉంటుంది. యాత్రికులు  చాలా ఆహ్లాదకరమైన అనుభవాన్ని  పొందుతారు . ఈ కాలములో కనీసఉష్ణోగ్రత 19 ℃ మరియు గరిష్ట ఉష్ణోగ్రత 25 ℃ వరకు నమోదు అవుతాయి . ప్రయాణికులు ఈశీతాకాలంలో  బనవాసి వచ్చుటకు అధిక ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే  వాతావరణము ఎంతోఆహ్లాదకరముగా ఉంటుంది కనుక.