Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాంధవ్ ఘర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం రోడ్డు మార్గం ద్వారా బాంధవ్ గర్ కి సులభంగా చేరుకోవచ్చు. ప్రైవేటు మరియు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు రెగ్యులర్ ఇంటర్వల్స్ లో మధ్యప్రదేశ్ లో ని ప్రధాన నగరాల నుండి అందుబాటులో ఉంటాయి. జీపులు మరియు SUV లు కూడా సమీప నగరాల నుండి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు అందుబాటులో ఉంటాయి.