Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాంధవ్ ఘర్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? భాంధవ్ ఘర్ రైలు ప్రయాణం

రైలు మార్గం కత్ని లో ఉన్న రైల్వే స్టేషన్ బాంధవ్ గర్ కి సమీపం లో ఉంది. ఇది కేవలం 97 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఢిల్లీ, వడోదరా, ముంబై, హౌరా, బెంగుళూరు మరియు చెన్నై లతో పాటు దేశం లో ని ఇతర ప్రధాన నగరాలకు కత్ని జంక్షన్ అనుసంధానమై ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుండి బాంధవ్గర్ కి చేరుకునేందుకు ప్రైవేటు మరియు ప్రభుత్వ బస్సులు సదుపాయం కలదు.

రైలు స్టేషన్లు భాంధవ్ ఘర్

Trains from Delhi to Bandhavgarh

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Kalingautkalexp
(18478)
12:10 pm
H Nizamuddin (NZM)
5:24 am
Umaria (UMR)
All days
Chtsgrh S Krnti
(12824)
5:25 pm
H Nizamuddin (NZM)
7:09 am
Umaria (UMR)
SUN, TUE, FRI