Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బండిపూర్ » వాతావరణం

బండిపూర్ వాతావరణం

బండిపూర్ వాతావరణం ఎలా? అక్టోబర్ నుండి మే వరకు బండిపూర్ నేషనల్ పార్క్ లో స్వేచ్ఛగా తిరిగే జంతువులను చూడవచ్చు. అయితే, వాతావరణం జూన్ నుండి సెప్టెంబర్ వరకు పర్యాటకులు భారీగా కురిసే వర్షాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వేసవి

  వేసవి కాలం ఎలా ఉంటుంది? మార్చి నుండి మే నెలవరకు) బండిపూర్ లో వాతావరణం వేడిగా ఉంటుంది. 35 డిగ్రీలనుండి 25 డిగ్రీల కనిష్టం వరకు ఉంటుంది.   

వర్షాకాలం

వర్షాకాలం - (జూన్ నుండి సెప్టెంబర్) ఈ కాలంలో బండిపూర్ లో వర్షాలు అధికం. కనుక పర్యాటకులు సందర్శనకు ఇష్టపడరు. 

చలికాలం

చలికాలం - (నవంబర్ నుండి ఫిబ్రవరి) శీతాకాలంలో బాగా చలి ఉంటుంది. కనీస ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు కూడా పడిపోతాయి. ఈ కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు. కనుక ఈ సమయంలో పర్యాటకులు సందర్శన చేస్తారు.