Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెంగళూరు » ఆకర్షణలు
 • 01సృజనాత్మక ఫిలిం సిటీ

  బెంగళూరు – మైసూర్ రహదారి ఎస్.హెచ్, 17 మీద వండరేలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సృజనాత్మక ఫిలిం సిటీ వుంది. పేరుకు తగ్గట్టు భారతీయ థీమ్ పార్క్ రంగంలో ఇది ఒక సృజనాత్మక ఆలోచన. పిల్లలనూ పెద్దలనూ కూడా అది ఆకర్షిస్తుంది.

  కుటుంబంతో, స్నేహితులతో ఇక్కడ ఓ...

  + అధికంగా చదవండి
 • 02కర్ణాటక హై కోర్ట్

  కర్ణాటక హై కోర్ట్ భవనం సాంప్రదాయ భవన నిర్మాణ శైలికి సుప్రసిద్ధం. బెంగళూరు లోని అంబేద్కర్ వీధిలో రాష్ట శాసన సభ భవనం, విధాన సౌధ ఎదురుగానే ఈ ప్రాంగణం వుంటుంది. అట్టర కచేరి గా పిలవబడే ఈ ప్రాబ్గానం ఎర్రటి ఇటుక రాయి తో నిర్మించారు. 

  పూర్వం మైసూర్ రాజ్యంగా...

  + అధికంగా చదవండి
 • 03ఇన్ఫోసిస్ ప్రాంగణం

  బెంగళూరు లోని విస్తారమైన ఇన్ఫోసిస్ వారి హైటేక్ ప్రాంగణం మీరు చూడాలనుకునే అద్భుత నిర్మాణం. బెంగళూరు లోని హోసూర్ రోడ్డులో ఎలెక్ట్రానిక్స్ సిటీ లో ఈ ప్రాంగణం వుంటుంది. 81 ఎకరాల సువిశాల ప్రాంగణం సజీవ నిర్మాణ శైలిని ఆస్వాదించే వారిని ఆహ్లాద పరుస్తుంది.

  గత మూడు...

  + అధికంగా చదవండి
 • 04గవి గంగాదారేశ్వర ఆలయం

  బెంగుళూరులో ఉన్న ఈ దేవాలయం బహుళ ప్రాచుర్యం పొందిన ఒక ఆకర్షణ. దీనిని గవిపురం కేవ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు, సూర్యుని కిరణాలు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో గర్భగుడి లో విగ్రహం మీద పడతాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఖచ్చితమైన ప్రణాళికకు ప్రసిద్ధి గాంచింది....

  + అధికంగా చదవండి
 • 05శేషాద్రి అయ్యర్ మెమోరియల్ హాల్

  యూరోపియన్ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన శేషాద్రి మెమోరియల్ హాల్ బెంగళూరు లో ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం. 1883 నుంచి 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం మైసూర్ రాష్ట్ర మంత్రిగా పని చేసిన కే.శేషాద్రి అయ్యర్ గారి గుర్తుగా నిర్మించబడింది. ఆయన నిజాయితీకి, సామర్థ్యానికి గౌరవ...

  + అధికంగా చదవండి
 • 06బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

  నగరం నడిబొడ్డు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వుంది. ప్రయాణీకుల రద్దీ రీత్యా దేశంలోని నాలుగవ అతి పెద్ద విమానాశ్రయం ఇది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు ఇది ప్రధాన కేంద్రం.ఈ విమానాశ్రయం 10 దేశీయ, 21 అంతర్జాతీయ విమాన సర్వీసులు...

  + అధికంగా చదవండి
 • 07ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం

  బెంగళూరుకు దక్షిణం గా 21 కిలోమీటర్ల దూరంలో దీనిని 1981 లో శ్రీ శ్రీ రవి శంకర్ స్థాపించారు. ఒత్తిడి, హింస లేని సమాజాన్ని తయారు చేయడం ఈ సంస్థ ఉద్దేశ్యం. ఇప్పటి దాక ఈ ఆశ్రమ సందేశం 150  దేశాల్లోని 30 కోట్ల మంది అనుయాయుల్ని చేరుకుంది. కానీ బెంగళూరు లోని ఈ సంస్థనే...

  + అధికంగా చదవండి
 • 08అల్సూర్ చెరువు

  నగరానికి ఈశాన్యంలో ఎం జీ రోడ్డుకి దగ్గరలో ఉల్సూర్ చెరువు వుంది. బెంగళూరు ను స్థాపించిన కెంపె గౌడ దీన్ని నిర్మించాడు. సుమారు ఒకటిన్నర చదరపు కిలోమీటర్ల వైశాల్యం తో వుండే ఈ చెరువు లో అక్కడక్కడా దీవులు వుంటాయి. శ్రావణ భాద్రపదాల్లో ఇక్కడ వినాయక చవితి ఘనంగా...

  + అధికంగా చదవండి
 • 09బెంగళూరు ప్యాలస్

  బెంగళూరు ప్యాలెస్ నగర౦ నడిబొడ్డులోని ప్యాలెస్ గార్డెన్స్ లో ఉంది. ఇది సదాశివనగర్ మరియు జయామహల్ మధ్య ఉంది.ఇంగ్లండ్ లోని విన్సర్ కాసిల్ మాదిరిగా తయారు చేయాలన్న ఉద్దేశ్యం తో ఈ భవన నిర్మాణ ప్రక్రియ రెవ్. గారేట్ చేత 1862 లో ప్రారంభించబడింది. దాన్ని తరువాత 1884 లో...

  + అధికంగా చదవండి
 • 10కబ్బన్ పార్క్

  1870 లో ఏర్పాటైన కబ్బన్ పార్క్ నగరంలోని ప్రధాన కేంద్రం – ఇది నగర పరిపాలన ప్రాంతంలోనే వుంది. ఎం జీ రోడ్డు, కస్తూర్బా రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మొదట్లో 100 ఎకరాల్లో మాత్రమె వున్న ఈ పార్క్ తర్వాత్తర్వాత 300 ఎకరాలకు విస్తరించింది. ఇక్కడ చాలా వృక్ష,...

  + అధికంగా చదవండి
 • 11మంత్రి స్క్వేర్ మాల్

  బెంగళూరు లోని మల్లేశ్వరం ప్రాంతం లోని ఎం ఎన్ కామ్ప్లెక్స్ కి దగ్గరో సంపిగే రోడ్డు నెంబర్ ఒకటి లో మంత్రి స్క్వేర్ మాల వుంది. లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ మాల్ బహుశా దేశం లోకల్లా పెద్దది.వినోదం, షాపింగ్, ఆహరం అందించే రక రకాల దుకాణాల సముదాయం తో మంత్రి...

  + అధికంగా చదవండి
 • 12అంతర్జాతీయ సాంకేతిక ఉద్యానవనం

  ITBPగా పిలవబడే బెంగళూరు అంతర్జాతీయ సాంకేతిక ఉద్యానవనం అసేన్డాస్ సంస్థ నడుపుతున్న ఉన్నత సాంకేతిక ఉద్యానవనం. ITBPలో ఇరవై లక్షల చదరపు అడుగుల్లో 233 కంపెనీలు వున్నాయి. 1998 లో ప్రారంభమైన ఈ ఉద్యానవనం బెంగళూరు నడి బొడ్డు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వుంది.

  ITBP లో...

  + అధికంగా చదవండి
 • 13హేసారఘట్ట చెరువు

  బెంగళూరు కు వాయువ్యంలో 18 కిలోమీటర్ల దూరం లో ఏర్పాటైన ఈ మానవ నిర్మిత ఆనకట్ట 1894 లో తయారయింది. నగర తాగు నీటి అవసరాల కోసం ఇది ఏర్పాటు చేశారు. 73.84 చదరపు కిలోమీటర్ల ఆయకట్టు నుంచి ఇక్కడి నీళ్ళు వస్తాయి. 1690 మీటర్ల గట్టు తో 40.55 మీటర్ల ఎత్తులో దీన్ని అర్కావతి నది...

  + అధికంగా చదవండి
 • 14యు బి సిటీ

  16 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి వున్న యు బి సిటీ బెంగళూరు లోని అతి పెద్ద వాణిజ్య సముదాయం. రాష్ట్రం లోకెల్లా పొడవైన భవనం గా దీనికి ఖ్యాతి వుంది. ఈ ఆకాశ హర్మ్యం బ్రిగేడ్ రోడ్డు – ఎం జీ రోడ్డు కూడలి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో విట్టల్ మాల్యా వీధి లో...

  + అధికంగా చదవండి
 • 15భారత వైజ్ఞానిక సంస్థ

  1909 లో బెంగళూరులో స్థాపించబడిన భారత వైజ్ఞానిక సంస్థ దేశంలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటి. ఇట ఉత్తర బెంగళూరు లో ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంది.ఈ సంస్థ స్థాపన వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర వుంది. 1892 లో జంషెడ్జీ టాటా...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jan,Sun
Return On
21 Jan,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
20 Jan,Sun
Check Out
21 Jan,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
20 Jan,Sun
Return On
21 Jan,Mon
 • Today
  Bangalore
  25 OC
  77 OF
  UV Index: 10
  Sunny
 • Tomorrow
  Bangalore
  16 OC
  61 OF
  UV Index: 11
  Sunny
 • Day After
  Bangalore
  17 OC
  62 OF
  UV Index: 11
  Partly cloudy