Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బన్నెరఘట్ట » వాతావరణం

బన్నెరఘట్ట వాతావరణం

బన్నెరఘట్ట వాతావరణం- బన్నెరఘట్ట ప్రదేశాన్ని సంవత్సరంలో ఏ కాలంలో అయినా సందర్శించవచ్చు. అయితే, సెప్టెంబర్ నుండి జనవరి వరకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. 

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - వేసవిలో బన్నెరఘట్ట మితమైన వేడి ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత పగటిపూట 34 డిగ్రీలు మాత్రమే. టూరిస్టులు వేసవిలో కూడా ఈ పర్యటనకు ఇష్టపడతారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి ఆగస్టు) - ఈ సమయంలో రాష్ట్రంలో ఏర్పడే నైరుతి రుతుపవనాలు ఒక మోస్తరునుండి భారీ వర్షాలు కురిపిస్తాయి. పచ్చదనం ఇష్టపడే పర్యాటకులు ఈ సమయంలో ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు.  

చలికాలం

చలికాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - ఈ కాలంలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ కాలంలో కనిష్ట ఉష్ణోగ్రత అంటే 11 డిగ్రీలు. కనుక పర్యాటకులు ఈ కాలంలో వచ్చి ఆనందించేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.