Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బారామతి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బారామతి పూనే నుండి 100 కి.మీ. ల దూరం. 3 గంటల రోడ్డు ప్రయాణంలో తేలికగా చేరవచ్చు. వెడల్పు అయిన రోడ్లు కల సతారా హైవే ద్వారా కూడా తేలికగా చేరవచ్చు.