Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బారామతి » వాతావరణం

బారామతి వాతావరణం

శీతాకాలం చలి అధికం. ఉన్ని దుస్తులు మీరు ధరించాల్సిందే. టెంపరేజర్లు 12 డిగ్రీల లోపుకు కూడా పడిపోతాయి. ఈ కాలం పర్యటనకు అనువైనది.

వేసవి

బారామతిలోని వేసవి పొడిగా ఉంటుంది ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలనుండి 38 డిగ్రీల సెల్షియస్ గా ఉంటుంది.  

వర్షాకాలం

బారామతిలో వర్షాలు తక్కువ. అయితే కొన్ని మార్లు అధిక వర్షాలు కూడా పడుతూంటాయి. . సంవత్సర వర్షపాతం ఎపుడూ తక్కువగానే ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం చలి అధికం. ఉన్ని దుస్తులు మీరు ధరించాల్సిందే. టెంపరేజర్లు 12 డిగ్రీల లోపుకు కూడా పడిపోతాయి.