Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బారాముల్లా » వాతావరణం

బారాముల్లా వాతావరణం

బారాముల్ల సందర్శకులకి వేసవి లేదా శీతాకాలపు తొలి రోజులు అనువైనవి.

వేసవి

వేసవి కాలం-ఇక్కడ వేసవి కాలం ఏప్రిల్-జూలై మధ్య కాలం లో ఉంటుంది. ఏప్రిల్ లో మొదలైన వేసవి జూలై నెలాఖరుతో ముగుస్తుంది. ఇక్కడ వేసవిలో గరిష్టం గా 40 డిగ్రీ సెల్సియస్, కనిష్టం గా 5 డిగ్రీల సిల్సియస్ ఉష్ణోగ్రత గా నమోదు చేయబడ్డాయి. బారాముల్లాని సందర్శించాలనుకునేవారు ఈ కాలంలో దర్శిస్తే బాగుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం-ఇక్కడ వర్షాకాలం ఆగస్టు సెప్టంబర్ మాసాల్లో ఉంటుంది.ఆగస్టు లో మొదలైన వర్షాకాలం సెప్టెంబరు ఆఖరుతో ముగుస్తుంది. ఇక్కడ వర్షపాతం సాధారణం గానే ఉన్న అప్పుడప్పుడు ముందస్తు హెచ్చరిక లేని వర్షాలు పడుతుంటాయి. బారాముల్లా ని సందర్సించడానికి ఇది అనువైన సమయం కాదు.

చలికాలం

చలి కాలం-నవంబరు-ఫిబ్రవరి మధ్య ఇక్కడ చలి కాలం.శీతా కాలం లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీ ల సెల్సియస్ మరియు 14 డిగ్రీ ల సెల్సియస్ గా నమోదు చేయబడ్డాయి. ఇక్కడ చలి కాలం లో విపరీతంగా మంచు కురుస్తుంది. "స్కీయింగ్" ఆసక్తి ఉన్న సందర్శకులకి బారాముల్ల సందర్సించడానికి ఇదే అనువైన సమయం.