Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బేలూర్ » వాతావరణం

బేలూర్ వాతావరణం

వాతావరణం కర్ణాటక లోని  హస్సన్  జిల్లాలో ఉన్నబేలూర్  ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి వుంటుంది.

వేసవి

వేసవి (ఏప్రిల్ నుండి జూన్):వేసవిలో బేలూర్ సాధారణ ఉష్ణోగ్రతలు కలిగి వుంటుంది.అత్యల్ప ఉష్ణోగ్రత షుమారు 29° c గాను మరియు అత్యధిక ఉష్ణోగ్రత 38° C గాను వుంటుంది. పర్యాటకులు వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇక్కడకు రావటానికి ఇష్టపడరు.

వర్షాకాలం

వర్షాకాలం (సెప్టెంబర్ జూలై): వర్షాకాలంలో  బేలూర్ లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయి. దీంతో వేసవికాలం ఎండల నుంచి విముక్తి లభిస్తుంది. ఐతే బయట తిరగడం సాధ్యం కాదు కనుక పర్యాటకులు ఈ కాలంలో బేలూర్ రాక పోవడం మంచిది .

చలికాలం

శీతాకాలం (డిసెంబర్, నవంబర్): బేలూర్  వాతావరణం శీతాకాలంలో చల్లగ, ఆహ్లాదకరంగా వుంటుంది.శీతాకాలంలో ఉష్ణోగ్రత 21° C మరియు 29 ° చ మధ్య వుంటుంది.  శీతాకాలంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో బేలూర్ నగరం సందర్శిస్తారు. ఉత్తమ సీజన్: శీతాకాలం బేలూర్ సందర్శించడానికి ఉత్తమ సమయం, ఎందుకంటే అప్పుడు వాతావరణం  చాలా ఆహ్లాదకరంగా  ఉంటంది.