భీమశంకర్ దేవాలయం భీమశంకర్ గ్రామంలో కలదు. దీనినే పవిత్ర జ్యోతిర్లింగంగా పేర్కొంటారు. ఈ దేవాలయం శివభగవానుడి నిలయం. ఈ దేవాలయాన్ని నానా ఫడ్నవీస్ నిర్మించారు. ఇది మహారాష్ట్రలోని అయిదు జ్యోతిర్లింగాలలోను, దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలోను ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
...హనుమాన్ సరస్సు పర్యాటకులకు భీమ శంకర్ లో చూడదగిన ప్రదేశం. పిక్నిక్ ప్రదేశంగా పేరొందింది. సాయంకాలాలు కుటుంబ సభ్యులతో గడిపి ఆనందించవచ్చు. భీమశంకర్ లో పర్యాటక ఆకర్షణ అయిన హనుమాన్ సరస్సు అనేక పక్షి జాతులకు, ఉడుతలకు నిలయంగా ఉంది. ఈ సరస్సుకు ఇవి తరచుగా వచ్చి కనుల...
సుమారు వేయి మీటర్ల ఎత్తున కల మన్మోడ్ హిల్స్ అనేక పురాతనమైన పెద్ద రాతి చెక్కడాల శాసనాలను కలిగి ఉంది. ఇది భీమశంకర్ ప్రాంతంలోనే కలదు. ఇవి చాలావరకు పవిత్ర జ్యోతిర్లింగంకల భీమశంకర దేవాలయానికి సంబంధించినవే. భూతలింగం మరియు అంబా అంబికల శాసనాలు కూడా ఇక్కడ కలవు. ఈ...