Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భీమశంకర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం భీమశంకర్ కు ప్రతిరోజూ వివిధ ప్రదేశాలనుండి మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను నడుపుతుంది. పూనే నుండి రోడ్డు ద్వారా భీమశంకర్ 127 కి.మీ. లు మాత్రమే. ముంబై నుండి సుమారు 200 కి.మీ. దూరం ఉంటుంది. బస్ ఛార్జీలు సగటున సుమారుగా రూ.300 గా పూనా నుండి మరియు ముంబై నుండి రూ.800 గాను ఉంటాయి.