Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భోజ్ పూర్ - బీహార్ » వాతావరణం

భోజ్ పూర్ - బీహార్ వాతావరణం

భోజ్ పూర్ సందర్శనకు అత్యుత్తమ సమయం శీతాకాలం అయిపోగానే భోజ్ పూర్ సందర్శించడానికి అనువైన సమయం.

వేసవి

వేసవి వేసవి మార్చ్ లో మొదలౌతుంది, ఏప్రిల్, మే బాగా వేడిగా వుండే నెలలు.

వర్షాకాలం

వర్షాకాలం భోజ్ పూర్ లో వర్షాకాలం జూన్ మూడో వారంలో మొదలై అక్టోబర్ మొదటి వారం వరకు వుంటుంది.

చలికాలం

శీతాకాలంశీతాకాలల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకన్నా దిగువకు చేరి చాలా చల్లగా వుంటాయి. జనవరి బాగా చల్లగా వుండే నెల.