Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భువనేశ్వర్ » వాతావరణం

భువనేశ్వర్ వాతావరణం

భువనేశ్వర్ వాతావరణముభువనేశ్వర్ సందర్శించడానికి ఉత్తమ సీజన్ అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య శీతాకాల నెలల్లో ఉంటుంది. ఆ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగాను మరియు సౌకర్యవంతముగాను ఉంటుంది. ఉష్ణోగ్రతలు15°C నుండి 20°C వరకు ఉంటాయి. అందువల్ల భువనేశ్వర్ సందర్శించడానికి ఉత్తమ సమయంగా ఉంది.

వేసవి

వేసవి కాలం భువనేశ్వర్ లో వేసవి కాలం వేడి మరియు తేమతో కూడి ఉంటుంది. వేసవి సీజన్ మార్చి లో ప్రారంభమై ఏప్రిల్ మరియు మే నెలల వరకు కొనసాగుతుంది. వేసవి కాలంలో ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. వేసవి కాలంలో భువనేశ్వర్ సందర్శించడం ఉత్తమము కాదు.

వర్షాకాలం

వర్షాకాలంభువనేశ్వర్ లో వర్షాకాలం జూన్ లో ప్రారంభమై ఆగష్టు నెలలో వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో తరచుగా వర్షాలు వస్తాయి. భరించదగిన వాతావరణము కలిగి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అయితే భువనేశ్వర్ ను సందర్శించడానికి మంచిది కాదు.

చలికాలం

శీతాకాలంభువనేశ్వర్ లో చాలా చల్లని లేదా వేడి కానీ ఉండటం అనేది ఒక అద్భుతమైన శీతాకాలంలో మాత్రమే ఉంటుంది. శీతాకాలం డిసెంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ తో కనిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. శీతాకాలంలో మీరు భువనేశ్వర్ కు ప్రణాళిక ఉంటే తప్పనిసరిగా వెళ్ళవచ్చు.