Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బీజపూర్ » ఆకర్షణలు
  • 01గోల్ గుంబజ్

    ఎంతో చారిత్రక ప్రాధాన్యతగల గోల్ గుంబజ్ ను సందర్శకులు తప్పక చూడాల్సిందే. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద సమాధి. బీజపూర్ సుల్తాన్ మహమ్మద్ అదిల్ షా సమాధి. 1490 మరియు 1696 ల మధ్య బీజపూర్ పాలించిన షాహి వంశ పాలకులలో అదిల్ షా ప్రధానమైనవాడు.  ఈ భవనం యాకుత్ అనే ప్రముఖ...

    + అధికంగా చదవండి
  • 02బరాకామన్

    సమయం దొరికితే, సందర్శకులు  ఇదే జిల్లాలో కల రెండవ అలి అదిల్ షా సమాధి బరాకామాన్ కూడా చూడదగినదే. ఈ సమాధి నిర్మాణం అసంపూర్తిగా ఉంది. అద్వితీయమైన శిల్ప సంపదతో ఈ సమాధి నిర్మించాలని అలి అదిల్ షా భావించాడు. అతని ప్రణాళిక మేరకు సమాధి చుట్టూ 12 ఆర్చీలు ఉంటాయి. ...

    + అధికంగా చదవండి
  • 03జుమ్మా మసీద్

    జుమ్మా మసీద్ కు ఎంతో చారిత్రక ప్రాధాన్యతకలదు. తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది బీజపూర్ లోని మతపర ప్రదేశాలలో ఒకటి. దీనిని అదిల్ షా డైనాస్టీ కి చెందిన అలి అదిల్ షా (1557-1580) తాళికోట యుద్ధంలో తన విజయానికి చిహ్నంగా దీనిని నిర్మాణం చేశారు.  ఈ ప్రాంతంలో ఇది ఎంతో పెద్ద...

    + అధికంగా చదవండి
  • 04ఇబ్రహీం రౌజా

    పర్యాటకులు తమ సందర్శనలో 1580 నుండి 1627 వరకు పాలించిన రెండవ ఇబ్రహీం అదిల్ షా  నిర్మించిన ఇబ్రహీం రౌజా తప్పక చూడాలి. ఈ భవనం మాలిక్ శాండల్ డిజైన్ చేశారు. దీనిని దక్కన్ సామ్రాజ్య తాజ్ మహల్ గా అభివర్ణిస్తారు.  ఇబ్రహీం రౌజాకు కుడివైపున ఒక మసీదు, నాలుగు...

    + అధికంగా చదవండి
  • 05ది సిటడెల్

    ది సిటడెల్

    పర్యాటకులు ఇక్కడి కోట ప్రహరీ గోడను తప్పక చూడాలి. అద్బుత శిల్ఫకళా నైపుణ్యం దీనిలో కనపడుతుంది. దీనినే అర్కిల్లా అని అంటారు. దీనిని 1566 లో యూసఫ్ అదిల్ షా నిర్మించారు. దీని చుట్టూ 100 అడుగుల వెడల్పు గొయ్యు కలదు. గతంలో ఇది నీరు అందించేది. కోట లోపల హెందూ దేవాలయ...

    + అధికంగా చదవండి
  • 06మిఠారి మరియు అసర్ మహల్

    బీజపూర్ దర్శించే పర్యాటకులు మిఠారి మరియు అసర్ మహల్ తప్పక చూడాలి. ఇవి ఎంతో అందమైన భవనాలు, ఇవి బీజపూర్ లో కలవు. వీటిని 1640లో మహమ్మద్ అదిల్ షా నిర్మించారు. ఈ చారిత్రాత్మక భవనాలు పర్షియన్ శైలిలో అలంకరింబడ్డాయి. దీనిని హాల్ ఆఫ్ జస్టిస్ అని ముగల్ కాలంలో అనేవారు.

    ...
    + అధికంగా చదవండి
  • 07చాంద్ బావడి

    చాంద్ బావడి

    చాంద్ బావడి అంటే, మెట్లుకల బావి. ఈ నిర్మాణం 1557 - 1580 లలో పాలించిన అలి అదిల్ షా చే బీజపూర్ నగర తూర్పు సరిహద్దులలో నిర్మించబడింది. అదిల్ షా ఈ ట్యాంక్ ను తన భార్య చాంద్ బీబి పేరుపై నిర్మించాడు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత, ఎంతోమంది ప్రజలు బీజపూర్ ప్రవేశించారు....

    + అధికంగా చదవండి
  • 08గగన్ మహల్

    గగన్ మహల్ బీజపూర్ నగరానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక రాజప్రాసాదం. దీనిని ఒకటవ అలి అదిల్ షా 1561 లో నిర్మించాడు. దీనినే దర్బార్ హాల్ గా కూడా వాడేవారు. ఈ చారిత్రక నిర్మాణంలో 21 మీటర్ల విశాలమైన ప్రాంగణం మరియు నాలుగు అతి పెద్ద కొయ్య స్తంభాలు మధ్యలో ఒక...

    + అధికంగా చదవండి
  • 09ఉప్రి బురుజు లేదా ఉప్పిలి బురుజు

    ఉప్రి బురుజు లేదా ఉప్పిలి బురుజు

    ఈ బురుజును తప్పక చూడవచ్చు. దఖాని ఇడ్గా కు ఉత్తరంగా ఉంటుంది. దీనిని 1584 లో హైదర్ ఖాన్ నిర్మించాడు. 80 అడుగుల ఎత్తు కల ఈ బురుజు ఎక్కటానికి మెట్లు బయటనుండే కలవు. దీనిలో పురాతన యుద్ధ సామాగ్రి అంటే తుపాకులు, నీటి తొట్టెలు ఉంటాయి. ఉప్రి బుర్జు పై భాగాన్ని హైదర్...

    + అధికంగా చదవండి
  • 10మాలిక్ ఎ మైదాన్

    మాలిక్ ఎ మైదాన్

    బీజపూర్ లో 1549 లో షెర్జా బురుజుపై తన యుద్ధ విజయానికి రుజువుగా మహమ్మద్ అదిల్ షా నిర్మించిన ఒక అతి పెద్ద ఫిరంగిని కూడా చూడవచ్చు. దీనిని యుద్ధ ప్రభువు లేదా మాలిక్ ఎ మైదాన్ అని కూడా అంటారు.  ఈ ఫిరంగి బీజపూర్ కు 3 కి.మీ. దూరంలో ఉంది. ఆ కాలంలో దీనిని అతి పెద్ద...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat