Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బీజపూర్ » వాతావరణం

బీజపూర్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Bijapur, India 31 ℃ Sunny
గాలి: 23 from the NNW తేమ: 37% ఒత్తిడి: 1012 mb మబ్బు వేయుట: 1%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 29 ℃ 83 ℉ 39 ℃103 ℉
Tuesday 07 May 30 ℃ 86 ℉ 39 ℃103 ℉
Wednesday 08 May 29 ℃ 83 ℉ 38 ℃101 ℉
Thursday 09 May 28 ℃ 82 ℉ 38 ℃100 ℉
Friday 10 May 28 ℃ 83 ℉ 39 ℃102 ℉

బీజపూర్ వాతావరణంఈ అందమైన నగరాన్ని దర్శించేందుకు అక్టోబర్ మరియు మార్చి కాలం అనువైనది. జూన్ మరియు సెప్టెంబర్ ల మధ్య కూడా కొద్ది రోజుల పర్యటన చేయవచ్చు.

వేసవి

వేసవి ( మార్చి నుండి మే) - బీజపూర్ లో వేసవి ఎంతో వేడి. అసౌకర్యం. ఆనందంగా ఉండదు. గరిష్ణ ఉష్ణోగ్రత 42 డిగ్రీలు పగటిపూట. కనుక పర్యాటకులు ప్రధానంగా ఏప్రిల్ మరియు మే నెలలలో దీనిని దర్శించరాదు.   

వర్షాకాలం

వర్షాకాలం ( జూన్ నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో సగటు వర్షపాతంగా ఉంటుంది. ఈ కాలంలో పరిసరాలు ఎంతో పచ్చగా ఉండటంతో ప్రయాణీకులు సందర్శనకు ఇష్టం చూపుతారు.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - ఈ కాలంలో బీజపూర్ వాతావరణం ఆహ్లాదకరంగాను సౌకర్యంగాను ఉంటుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు 30 మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 20 గా ఉంటాయి. కనుక బీజపూర్ సందర్శన చలికాలంలో ఎంతో బాగుంటుంది.