Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బికనేర్ » వాతావరణం

బికనేర్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Bikaner, India 34 ℃ Sunny
గాలి: 27 from the WSW తేమ: 14% ఒత్తిడి: 1007 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 31 ℃ 88 ℉ 43 ℃109 ℉
Tuesday 07 May 31 ℃ 89 ℉ 43 ℃109 ℉
Wednesday 08 May 31 ℃ 87 ℉ 43 ℃109 ℉
Thursday 09 May 30 ℃ 86 ℉ 40 ℃103 ℉
Friday 10 May 29 ℃ 85 ℉ 39 ℃102 ℉

ప్రయాణానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి మార్చ్ వరకు బికనేర్ స్థల సందర్శనకు సరైన సమయం. పర్యాటకులు బికనేర్ చూడడానికి జులై, సెప్టెంబర్ మాసాలలో చిన్న పర్యటనకు రావచ్చు.    

వేసవి

వాతావరణం బికనేర్ ప్రాంతం వేసవి లాగానే శీతాకాలం లో కూడా అధిక వాతావరణం ఉంటుంది. తక్కువ, అడపాదడపా వచ్చే వర్షాలతో వర్షాకాలంలో ఇక్కడి వాతావరణం తేమగా ఉంటుంది. వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): వేసవి మార్చ్ నెలలో ప్రారంభమై జూన్ వరకు ఉంటుంది. ఈ ప్రాంత గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 41.8 డిగ్రీలు 28.0 డిగ్రీలుగా నమోదు చేయబడ్డాయి.  

వర్షాకాలం

వర్షాకాలం (జులై నుండి నవంబర్ వరకు): ఇక్కడ వర్షాకాలం జులై నుండి నవంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వర్షపాతం 26-44 సెంటిమీటర్లు ఉంటుంది. ఒక మోస్తరు వర్షపాతం వాళ్ళ ఇక్కడి వాతావరణం తేమగా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు): బికనేర్ లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి శీతాకాల మాసాలు. శీతాకాలంలో ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలు నమోదై ఉంటుంది, అయితే కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీల అత్యల్ప స్తాయికి చేరుతుంది.