Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బిలాస్ పూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం నేషనల్ హై వే 200 రైపూర్ మరియు రేయ్ ఘడి లను బిలాస్ పూర్ కు కలుపుతుంది. నేషనల్ హై వే ల మీదుగా కోల్కతా, ముంబై లు కూడా కలుస్తాయి. అంబిక పూర్ మరియు వారణాసి ఎన్ హెచ్ 111 గుండా చేరవచ్చు. స్థానిక రవాణాకు బస్సు లు, టాక్సీ లు లభ్యంగా వుంటాయి.