Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బోమ్డిలా » వాతావరణం

బోమ్డిలా వాతావరణం

బోమ్డిలా వాతావరణం చల్లని వాతావరణం ఉండే ఏప్రిల్, అక్టోబర్ మధ్య బోమ్డిలా సందర్శనకు ఉత్తమ సమయం. పర్యాటకులు శీతాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించాలి అనుకుంటే వెచ్చని దుస్తులు తప్పక వెంట తీసుకువెళ్ళాలి.

వేసవి

వేసవి బోమ్డిలాలో ఏప్రిల్ నుండి జూన్ సమయంలో వెచ్చని, తక్కువ సమయపు వేసవిని అనుభవిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం బోమ్డిలాలో వర్షాకాలం సాధారణంగా జులై నుండి సెప్టెంబర్ వరకు దాదాపు మూడునెలలపాటు కొనసాగుతుంది.

చలికాలం

శీతాకాలం ఇక్కడ నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు చల్లని శీతాకాలం ఉంటుంది.