బిఆర్ హిల్స్ లో ప్రధాన ఆకర్షణ బిఆర్ టి వన్య ప్రాణి సంరక్షణాలయం.దీనిని తప్పక చూడాలిఇది కర్నాటక దక్షిణ భాగంలో తుంగభద్ర, కావేరి నదుల మధ్య ఉంది. దీనికి మరోపేరు బిలిగిరి రంగస్వా మి దేవాలయ వన్యప్రాణి సంరక్షణాలయంగా చెపుతారు. ఇది 540 చ. కి.మీ.ల విస్తీర్ణం కలిగి...
బిలిగిరి రంగస్వామి దేవాలయాన్ని పర్యాటకులు తప్పక చూడాలి. ఇది కొండపై ఎంతో ఎత్తుగల ప్రదేశంలో ఉంటుంది. దీనిని వేంకటేశ్వరుడికి అంకితమిచ్చారు. ఇండియాలోని అన్ని దేవాలయాలలోకంటే కూడా ఇది విభిన్నంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని రంగనాధుడు తన సహచరితో కలసి నిలబడి ఉంటాడు....
దొడ్డ సంపిగె మర అంటే పెద్ద చంపక చెట్టు అని అర్ధం. ఈ చెట్టు 34 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ చెట్టు స్ధానిక కధనం మేరకు 2000 సంవత్సరాల వయసుకలది. ఇది ఒక దేవాలయంలో ఉంటుంది ఇది బిఆర్ హిల్స్ కు 4 కి.మీ. దూరం. ఈ చెట్టుకింద అనేక శివలింగాలు ఉంటాయి.
ఈ...