బిఆర్ హిల్స్ వాతావరణం-ఈ ప్రదేశాన్ని సంవత్సరంలో ఎపుడైనా సందర్శించవచ్చు. అయితే, అక్టోబర్ నుండి మే నెల వరకు సందర్శనకు మరింత అనుకూలంగా ఉంటుంది. వేసవి నెలలు ఇక్కడ ఆహ్లాదకరం.
వేసవి (మార్చి నుండి మే) - వేసవి అయినప్పటికి ఈ కాలంలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కనుక పర్యాటకులు అధికంగా వస్తారు. పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా ఉంటుంది.
వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - వర్షపాతం అధికంగా ఉంటుంది. కనుక ఈ ప్రాంత సందర్శన ఈ కాలంలో అసౌకర్యం.
శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి) - వాతావరణం ఈ కాలంలో చాలా చల్లగా ఉండి ప్రయాణీకులకు ఆహ్లాదం కలిగిస్తుంది. ఈ కాలంలో సగటు ఉష్ణోగ్రతలు గరిష్టం 16 కనిష్టం 9 డిగ్రీలుగా ఉంటుంది.