Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చంఫాయి » వాతావరణం

చంఫాయి వాతావరణం

చంఫాయి వాతావరణం చంఫాయి లో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా వుంటుంది. వేసవులు ఒక మోస్తరు వేడి, వింటర్ లో ఒక మోస్తరు చలి. అయితే మిజోరం లోని ఇతర ప్రాంతాల వలెనె, వర్ష పాతం అధికం.

వేసవి

వేసవి చంఫాయి లో వేసవి మార్చ్ లో మొదలై మే నెల చివరి వరకూ వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకూ మారుతూంటాయి. చుట్టూ బీడు భూములు కావటం వలన వేడి అధికంగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రాంతం లో వర్షాలు అధికం. వర్షాకాలము జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ వుంటుంది. వర్షాకాలంలో ఇక్కడి కొండలు ప్రత్యేక ఆకర్షణ సంతరించుకొంతాయి.

చలికాలం

శీతాకాలం చంఫాయి లో శీతాకాలం ఒక మోస్తరు చలి తో వుంటుంది. ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు మించవు. కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు తగ్గదు. చలికాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. జనవరి అతి చల్లని నెల. ఉన్ని దుస్తులు తప్పక తీసుకు వెళ్ళాలి.