Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చత్తీస్ గర్హ్ » ఆకర్షణలు
  • 01భోరందేవ్ దేవాలయం,కబీర్ ధాం

    భోరందేవ్ దేవాలయం జిల్లాకు 17 కి. మి. ల దూరంలో కలదు. దీని పరిసర వాతావరణం పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది . ఈ టెంపుల్ రాతితో చెక్కబదినది. దీనిలోది విగ్రహం వుంటుంది . ఈ టెంపుల్ ను క్రి. శ. 1089 లో ఫణి నగవంష్ రాజు గోపాల్ దేవ్ నిర్మించారు. ఈ టెంపుల్ ఖజురాహో...

    + అధికంగా చదవండి
  • 02గంగ మయ్య టెంపుల్,దుర్గ్

    గంగ మయ్య టెంపుల్

    గంగ మయ్య టెంపుల్ ఝాల్ మాల లో కలదు. ఇది భిలాయ్ టవున్ కు 60 కి. మీ. ల దూరం. ఈ టెంపుల్ కు సంబంధించి ఒక కదా కలదు. ఒక మత్స్య కారుడు ఒక రోజు తన వలలో ఒక విగ్రహం పడటం గమనించాడు. కాని అతను దానిని వెలికి తీయ లేదు. అయితే, తర్వాతి రోజున, అదే గ్రామంలో ఒక వ్యక్తి తనకు కలలో...

    + అధికంగా చదవండి
  • 03శ్రీ ఉవాస్సగ్గరహారం పార్శ్వ తీర్థ, నాగాపుర,దుర్గ్

    శ్రీ ఉవాస్సగ్గరహారం పార్శ్వ తీర్థ, నాగాపుర

    శ్రీ ఉవాస్సగ్గరహారం పార్శ్వ తీర్థ, నాగాపుర  శేవోనాత్ నది ఒడ్డున కల ఒక జైన పుణ్య క్షేత్రం. దీనిని 1995 లో నిర్మించారు. ఈ మందిరం లోని 30 అడుగులు ఎత్తైన గేటుపై పార్శ్వనాదుది విగ్రహం వుండటం  ఒక ప్రత్యేక ఆకర్షణ. అందమైన ఈ మార్బుల్ టెంపుల్ లో దేవాలయాలు, గెస్ట్...

    + అధికంగా చదవండి
  • 04దేవో బలోడా,దుర్గ్

    దేవో బలోడా

    దేవో బలోడా ఒక చిన్న పట్టణం. ఇది పురాతన శివాలయానికి ప్రసిద్ధి. ఈ ప్రదేశం భిలాయ్ కి 3 కి. మీ. ల దూరం. ఈ టెంపుల్ సుమారు 5 వ శతాబ్దం నాటిది. ఇక్కడ కల కొలను లోపలి నుండి, చత్తీస్ ఘర్ లోని మరోల్ పట్టణమైన ఆరంగ్ కు సొరంగ మార్గం కలదని చెపుతారు. అందంగా నిర్మించబడిన ఈ టెంపుల్...

    + అధికంగా చదవండి
  • 05తన్దూలా,దుర్గ్

    తన్దూలా

    తన్దూలా ఒక డాము రిజర్వాయర్. దుర్గ జిల్లాలో ప్రసిద్ధ ఆకర్షణ. దీనిని సుఖ నల మరియౌ తండులా నదుల సంగమంలో నిర్మించారు. ఈ డాం నిర్మాణం 1912 సంవత్సరం లో పూర్తి అయినది. ఇది బలోద నుండి 5 కి. మీ. ల దూరం లో వుంటుంది. సుమారు 827 చ. కి. మీ. ల విస్తీర్ణం లో కల ఈ రిజర్వాయర్ నీటి...

    + అధికంగా చదవండి
  • 06పాటాన్,దుర్గ్

    పాటాన్

    పటాన్ ఒక చిన్న హిల్ స్టేషన్. చత్తీస్ ఘర్ లోని దుర్గ జిల్లాలో ఒక నగర్ పంచాయత్ . ఈ పట్టణం సముద్ర మట్టానికి 280 మీ. ల ఎత్తున కలదు. ఇక్కడి జనాభా 2001ఇండియా జనాభా లెక్కల మేరకు 8698 మాత్రమే. ఈ హిల్ స్టేషన్ పై గల ప్రకృతి దృశ్యాలు పర్యాటకులకు మధురానుభూతులు కలిగిస్తాయి....

    + అధికంగా చదవండి
  • 07స్వస్తిక్ విహార్,మహాసముంద్

    స్వస్తిక్ విహార్

    స్వస్తిక్ విహార్ అనేది ఇటీవలే తవ్వకాల లో వెల్లడైన బౌద్ధ నిర్మాణం. బౌద్ధ సన్యాసులు ఇక్కడ తమ ధ్యానాన్ని చేసుకుంటారు. ఈ ప్రదేశం చక్కని దృశ్యాలతో ఆకర్షణీయంగా వుంటుంది.

    + అధికంగా చదవండి
  • 08గడియ పర్వతాలు,కంకేర్

    గడియ పర్వతాలు

    గడియ పర్వతాలు కంకేర్ లో ఎత్తైన పర్వతాలుగా ఉన్నాయి. ఇది ఒక సహజ కోట మరియు ఒకప్పుడు కంద్ర రాజవంశం యొక్క రాజు ధర్మ దేవ్ రాజధానిగా ప్రకటించారు. కొండ పైన ఎప్పుడు పొడిబారని ఒక వాటర్ ట్యాంక్ ఉంది. దూద్ నది పర్వతాల క్రిందికి ప్రవహిస్తుంది.

    ఈ ట్యాంక్ కు సంబంధించి ఒక...

    + అధికంగా చదవండి
  • 09గంగ్రెల్ డాం,ధంతరి

    గంగ్రెల్ డాం

    రవిశంకర్ డాం అనికూడా పిలువబడే గంగ్రెల్ డాం, ధంతరి జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది 15 కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న మహానది నది పక్కన నిర్మించబడింది. ఈ రిజర్వాయర్ సమీప ప్రాంతాల కోసం విద్యుత్తును ఉత్పత్తిచేసే గంగ్రెల్ హైడల్ విద్యుత్తు ప్రాజెక్ట్ ను కూడా కలిగి...

    + అధికంగా చదవండి
  • 10అమ్రిత్ ధారా ఫాల్స్,కొరియా

    అమ్రిత్ ధారా ఫాల్స్

    మణేంద్ర గర్ - బైకుంత్పూర్ రోడ్డులో హరనాగ్పూర్ నుండి ఏడూ కిలోమీటర్ల దూరం లో కొరియా జిల్లాలోని హస్దో నదిపైన ఉన్న అందమైన జలపాతం ఇది. దాదాపు 80 నుండి 90 అడుగుల ఎత్తు అలాగే 10 నుండి 15 అడుగుల వెడల్పు కలిగిన జలపాతం ఇది. అందమైన జలపాతం ఇది. ఇక్కడే ఒక శివుడి గుడి ఉంది....

    + అధికంగా చదవండి
  • 11మహంత్ ఘసిదాస్ మ్యూజియం,రాయ్ పూర్

    మహంత్ ఘసిదాస్ మ్యూజియం

    ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని ఉత్తమ మ్యూజియం లలో ఒకటిగా ఉన్న మహంత్ ఘసిదాస్ మ్యూజియం రాయ్ పూర్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది నగరంలోని D.K.హాస్పిటల్ సమీపంలో ఉంది.

    ఈ మ్యూజియాన్ని 1875 లో రాజ మహంత్ ఘసిదాస్ నిర్మించారు. ఈ రెండంతస్థుల భవనం 1953 లో రాణి...

    + అధికంగా చదవండి
  • 12మహామాయ మందిర్,సుర్ గూజా

    మహామాయ మందిర్

    సుర్ గూజా లో మహామాయ టెంపుల్ ఒక ప్రాచీన, ప్రసిద్ధ యాత్రా స్థలం. ఇది సూరజ్ పూర్ నుండి 4 కి. మీ. ల దూరంలో దేవి పూర్ లో కలదు. దేశం నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు వస్తారు. నవరాత్రి పండుగకు ఇక్కడ స్థానికులు ఉత్సవాలు చేస్తారు. స్థానికులకు మహామాయ దేవి అమ్మవారిలో పరి పూర్ణ...

    + అధికంగా చదవండి
  • 13ఆనంద్ ప్రభు కుడి విహార్,సిర్పూర్

    ఆనంద్ ప్రభు కుడి విహార్

    సిర్పూర్ పట్టణంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఆనంద్ ప్రభు కుడి విహార్ ను బుద్ధ విహార్ అని పిలుస్తారు. ఈ బుద్ధ విహార్ ను బుద్ధుని యొక్క అనుచరుడు అయిన భిక్షు ఆనంద్ ప్రభు నిర్మించారు. ఈ నిర్మాణం పద్నాలుగు గదులు మరియు ఒక ప్రధాన ద్వారం కలిగి ఉంటుంది. భవనం లోపల అందమైన...

    + అధికంగా చదవండి
  • 14కూత ఘాట్ డాం,బిలాస్ పూర్

    కూత ఘాట్ డాం

    కూత ఘాట్ డాం బిలాస్ పూర్ లోని రతన్ పూర్ నుండి 10 కి. మీ. ల దూరం లో కల ఒక అందమైన డాం . బిలాస్ పూర్ - అంబికా పూర్ నేషనల్ హై వే ల లో వుండటం వలన, టూరిస్టులు తేలికగా చేరవచ్చు. ఖుతా ఘాట్ చుట్టుపట్ల, అందమైన అడవులు , కొండలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి....

    + అధికంగా చదవండి
  • 15కులేశ్వర మహాదేవ మందిరం,రజిం

    కులేశ్వర మహాదేవ మందిరం

    రజిం వద్ద పైరి, మహానది నడులచే రూపొందించబడిన ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపంపై కులేశ్వర మహాదేవ మందిర్ అనే ప్రసిద్ధ శివాలయం ఉంది. షుమారు 17 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం అష్టభుజి ఆకారపు వేదికపై నిర్మించబడింది.

    కులేశ్వర మహాదేవ మందిర్ శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City