Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిక్కబల్లాపూర్ » ఆకర్షణలు
  • 01భోగ నందీశ్వర దేవాలయం

    భోగ నందీశ్వర దేవాలయం నంది హిల్స్ పైభాగంలో సముద్ర మట్టానికి షుమారు 4851 అడుగుల ఎత్తున నిర్మించబడింది. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 806 లో బాణ వంశానికి చెందిన రత్నవల్లి ద్రవిడ శిల్పశైలిలో నిర్మించారు. ఈ దేవాలయం యోగ నరసింహ మరియు శ్రీ ఉగ్ర నరసింహ దేవతా మూర్తులు కలిగి...

    + అధికంగా చదవండి
  • 02స్కందగిరి

    స్కందగిరి

    కలవర దుర్గగా పేరొందిన స్కందగిరి టిప్పు సుల్తాన్ పాలన నాటి ఒక కోట. ఈ పురాతన నిర్మాణం సుమారు 1350 అడుగుల ఎత్తులో నంది హిల్ శ్రేణులపై కలదు. స్కందగిరినుండి పర్యాటకులు టిప్పు సుల్తాన్ కోట అవశేషాలు చూడవచ్చు. ఈ కోటను స్ధానిక రాజు టిప్పు సుల్తాన్ నుండి రక్షించుకోడానికి...

    + అధికంగా చదవండి
  • 03గుమ్మనాయక ఫోర్ట్

    గుమ్మనాయక ఫోర్ట్

    గుమ్మనాయక కోట గుమ్మనాయకుడు నిర్మించాడు. గుమ్మనాయకుడు క్రీ.శ. 1350 సంవత్సరంలో ఒక భూస్వామ్య సేనాపతిగా ఎన్నో ఏళ్ళు ఈ ప్రాంతాన్ని పాలించాడు. కోట నిర్మాణంలో బలమైన గుండ్రటి రాళ్ళు సుమారు 150 అడుగుల  ఎత్తున పేర్చబడి కనపడతాయి.

    + అధికంగా చదవండి
  • 04మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం

    చిక్కబల్లాపూర్ సందర్శకులు విశ్వేశ్వరయ్య మ్యూజియం తప్పక చూడాలి. విశ్వేశ్వరయ్య భారతదేశ ప్రముఖ ఇంజనీర్లలో ఒకరు.   ఈ మ్యూజియంలో ఎన్నో ఆసక్తికల అంశాలు చూడవచ్చు. ఎలక్ట్రానిక్ గ్యాలరీ కల విశాలమైన హాలు, స్పేస్ గ్యాలరీ కల  ఇంజన్ హాలు, సైన్స్ హాలు చూడదగినవి....

    + అధికంగా చదవండి
  • 05ముద్దెనహళ్ళి

    ముద్దెనహళ్ళి

    ముద్దెనహళ్ళి పట్టణం చిక్కబల్లాపూర్ కు 7 కి.మీ.ల దూరంలో కలదు. ఈ పట్టణం కర్నాటక రాష్ట్ర అభివృధ్ధికి పాటుపడిన ప్రఖ్యాత ఇంజనీర్  సర్ ఎం. విశ్వేశ్వరయ్య జన్మస్ధలం. ఈ ప్రాంతంలో ఆయనకుగల నివాస భవనాన్ని మ్యూజియంగా మార్పు చేసి, ఆయనకు చెందిన అనేక వస్తువులు, ఛాయాచిత్రాలు...

    + అధికంగా చదవండి
  • 06ఫకీర్ షా యొక్క మురుగుముళ్ళ దర్గా

    ఫకీర్ షా యొక్క మురుగుముళ్ళ దర్గా

    కర్నాటకలోని సూఫి ప్రాచీన పుణ్య క్షేత్రాలలో ొకటైన మురుగుముళ్ళ దర్గా చూడదగినది. ఏటా జరిగే ఉర్స్ వేడుకలలో వివిధ రకాల భక్తులు ఈ దర్గా దర్శిస్తారు.  

    + అధికంగా చదవండి
  • 07భీమేశ్వర దేవాలయం

    భీమేశ్వర దేవాలయం

    ఇతిహాసం మేరకు ఈ ప్రదేశంలో భారత పురాణాలలోని పాండవులలో ఒకడైన భీముడు బకాసురుడనే రాక్షసుడిని యుద్ధంలో ఓడించి చంపాడు.  కనుక భీముడి పేరుతో ఇక్కడ దేవాలయం నిర్మించబడింది. 

    + అధికంగా చదవండి
  • 08అమరనారాయణ దేవాలయం

    అమరనారాయణ దేవాలయం

    అమరనారాయణ దేవాలయంలో విష్ణుమూర్తి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కట్టడం నవరంగ మంటపం, అందంగా చెక్కబడిన నాలుగు రాతి స్తంభాలు కలిగి వివిధ రకాల చిత్రాల చెక్కడాలు కలిగి ఉంటుంది. ఈ విగ్రహం హోయసల వంశానికి చెందిన రాజు విష్ణువర్ధనుడిచే ఈ దేవాలయంలో ప్రతిష్టించబడింది.

    + అధికంగా చదవండి
  • 09కైవార

    కైవార

    కైవార పట్టణాన్ని మొదటిలో ఏకచక్రపురంగా పిలిచేవారు. దీనిని గురించి మహా భారతంలో కూడా చెప్పబడింది. పాండవులు తాము అజ్ఞాతవాసం చేసే సమయంలో ఈ ప్రాంతంలో తలదాచుకొన్నారు. ఇతిహాసాలమేరకు ఈ ప్రదేశంలోనే పాండవులలో ఒకడైన భీముడు ప్రజలను హింసిస్తున్న బకాసురుడనే రాక్షసుడిని చంపి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat