వేసవితీరంలోకల పట్టణం కనుక గాలులు అధికం. ఉష్ణోగ్రతలు వేసవిలో అధికం. 28 డిగ్రీలనుండి 33 డిగ్రీల వరకు మారుతూంటాయి.
వర్షాకాలంవర్షాలు సాధారణంగా అధికమే. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 19 నుండి 25 డిగ్రీ సెల్షియస్ గా ఉంటాయి.
శీతాకాలంశీతాకాలం చాలా చలిగా ఉంటుంది. అయితే, పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా ఉష్ణోగ్రతలు మొత్తంగా కొద్దిగా అధికంగానే ఉంటాయి. అయితే కొన్నిమార్లు 14 డిగ్రీ సెల్షియస్ కూడా చేరతాయి.