Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిత్తోర్ ఘడ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వార : చిత్తోర్ ఘడ్ నుండి రాజస్తాన్ లోని జై పూర్, జై సల్మీర్, బికనీర్, ఉదయ పూర్ వంటి ప్రధాన నగరాలకు, ఇతర ప్రక్క రాష్ట్రాలకు చక్కటి మార్గం ఉంది. అనేక ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ బస్సులు జైపూర్, ఇండోర్, అజ్మీర్ నుండి ఈ నగరానికి ఉన్నాయి.