Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చుర చాంద్ పూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ మార్గం:టెదిమ్ రోడ్ అని పిలువబడే నేషనల్ హైవే 150 ఇంఫాల్ - చురచాన్ద్పూర్ ను కలుపుతున్నది. ఈ రోడ్, పట్టణానికి మరియు తరువాత జిల్లాకు జీవనాడిగా పనిచేస్తున్నది. పర్యాటకులు ఇంఫాల్ నుండి ఇక్కడకు రాష్ట్ర ఆధ్వర్యంలో నడిచే బస్సుల ద్వారా గాని లేదా ప్రైవేట్ వాహనాలు అద్దెకు తీసుకొనే గాని చేరుకోవొచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ పట్టణం బాగా అనుసంధించబడింది.