రోడ్ ప్రయాణం సిటీ లో ఏడు ప్రధాన రోడ్లు కలవు. మరియు మూడు జాతీయ రహదారులు కలవు. కోయంబత్తూర్ నుండి సమీప నగరాలకు పట్టణాలకు, గ్రామాలకు ప్రభుత్వ, మరియు ప్రైవేటు బస్సు లు కలవు. ఇక్కడ నుండి వివిధ ప్రదేశాలకు టాక్సీ లు కూడా దొరుకుతాయి.