Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు
  • 01ఖజ్జియర్

    సాహస ప్రేమికులకు ఆదర్శ గమ్యస్థానంగా ప్రసిద్ధి చెందిన ఖజ్జియర్, కాలతోప్ నుండి 3 రోజుల ట్రెక్ తర్వాత చేరుకోవచ్చు. మూడు 3 రోజుల ప్రయాణం చేపట్టడానికి సిద్ధపడ్డ యాత్రికులు,ఈ ప్రాంతం యొక్క తెలుపు రంగుతో కప్పబడిన బంజరు భూముల వీక్షణ బహుమానం గా పొందుతారు.

    సాహస...

    + అధికంగా చదవండి
  • 02కలతోప్ వన్యప్రాణుల అభయారణ్యం

    కలతోప్ వన్యప్రాణుల అభయారణ్యం

    కలతోప్ ఖజ్జియర్ అభయారణ్యం అని కూడా పిలవబడే కలతోప్ వన్యప్రాణుల అభయారణ్యం, డల్హౌసీ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన దేవదారు చెట్లతో నిండి 1962 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం, హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లా లో భాగం.ఈ ప్రదేశంలో ప్రధానంగా నీలం దేవదారు, ఫర్...

    + అధికంగా చదవండి
  • 03కాలతోప్

    గాంధీ చౌక్ వద్ద జి.పి.ఓ కి 80,000 మీటర్ల ఎత్తులో ఉన్న కాలతోప్, డల్హౌసీ సమీపంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఒకటి. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా హిమపాతం అనుభవిస్తుంది. మంచు కారణంగా వాహనాలు ఒక చోటు దాటి వెళ్ళలేవు , అందువల్ల, ఈ ప్రదేశం చేరుకోవడానికి నడకే అత్యంత...

    + అధికంగా చదవండి
  • 04భూరి సింగ్ మ్యూజియం

    భూరి సింగ్ మ్యూజియం

    భూరి సింగ్ మ్యూజియం, 1908 సంవత్సరం లో, ఆ కాలంలో చంబాని పాలించిన రాజా భూరి గౌరవార్ధం నిర్మించారు. రాజు, తన కుటుంబానికి చెందిన విలువైన చిత్రాలు మ్యూజియం కి అందజేశారు. చిత్రాల మాత్రమే కాకుండా, చంబా యొక్క కీలక చారిత్రక సమాచారం కలిగిన సర్దా లిపి లో ఉన్న శిలాముద్రలు...

    + అధికంగా చదవండి
  • 05చమేర ఆనకట్ట

    చమేర ఆనకట్ట

    రావి నది పై నిర్మించబడిన చమేర ఆనకట్ట, రాష్ట్ర ప్రాణధార గా పరిగణించబడుతుంది. డల్హౌసీ నుండి 35 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ఆనకట్ట, ఈ ప్రాంతంలోని జల విద్యుత్తు ప్రాజెక్టులకు మద్దతిస్తుంది. సరస్సు యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి, దాని నిలకడలేని ఉష్ణోగ్రత.

    సరస్సు లో...

    + అధికంగా చదవండి
  • 06పంచపుల

    పంచపుల

    పంచపుల, అనగా ఐదు వంతెనలు. ఇది డల్హౌసీ నుండి 3 కి.మీ. దూరంలో నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. గలగలా పారే వాగుల వల్ల ప్రాచుర్యం పొందిన పంచపుల, డల్హౌసీ మరియు బెలూన్ వంటి ప్రదేశాలకి ప్రధాన త్రాగు నీటి ఆధారం. ఈ వాగు, దయాకుండ్ యొక్క ఉత్తర దిశ నుండి ఉద్భవించి,...

    + అధికంగా చదవండి
  • 07సతధార జలపాతం

    సతధార జలపాతం

    సముద్ర మట్టానికి 2036 మీటర్ల ఎత్తులో ఉన్న సతధార జలపాతం, పంచపుల కి మార్గమధ్యంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతంలో ఉన్న ఏడు చలమల వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.స్థానికుల నమ్మకం ప్రకారం, ఈ చలమల నీటిలో, స్థానిక భాషలో 'గధక్' అని పిలవబడే మైకా ఉనికి కారణంగా చికిత్సా...

    + అధికంగా చదవండి
  • 08బక్రోట కొండలు

    బక్రోట కొండలు

    సముద్ర మట్టానికి 2085 మీటర్ల ఎత్తులో ఉన్న బక్రోట కొండలు, హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. మంచుతో కప్పబడిన శిఖరాలు మరియు దట్టమైన దేవదారు అడవులు ఈ ప్రాంత సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి. సాహస ప్రేమికులు కొండ చుట్టూ నడిచి, ఈ...

    + అధికంగా చదవండి
  • 09ఎగువ బక్రోట

    ఎగువ బక్రోట

    సముద్ర మట్టానికి 2085 మీటర్ల ఎత్తులో ఉన్న ఎగువ బక్రోట డల్హౌసీ లోని ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. పర్యాటకులు ఇక్కడి ప్రకృతి సౌందర్యం గమనించడానికి, ఈ ప్రాంతాన్నికాలినడకన సందర్శించాలని సూచిస్తారు. బక్రోట వ్యాహ్యాళి లో ఒక భాగం గా ఉన్న దీన్ని ఒక రోజు నడకగా...

    + అధికంగా చదవండి
  • 10సుభాష్ బోలి

    సుభాష్ బోలి, డల్హౌసీ నుండి 1 కి.మీ దూరంలో నెలకొని ఉన్న ఒక పునరావర్తిత చలమ. ఈ స్థలానికి పేరు, ప్రఖ్యాత భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సుభాష్ చంద్ర బోస్ మీదుగా పెట్టబడింది.ఆయన క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా 1937 లో డల్హౌసీ వచ్చి ఏడు నెలల పైగా ఉన్నారు. వాగు లోని...

    + అధికంగా చదవండి
  • 11సెయింట్ జాన్ చర్చి

    సెయింట్ జాన్ చర్చి

    బ్రిటిష్ నిర్మాణ శైలిలో కట్టిన సెయింట్ జాన్ చర్చి, విక్టోరియన్ కాలం భవనాలకి ఒక చక్కని ఉదాహరణ. 1863 లో స్థాపించబడిన ఈ చర్చి, పట్టణం లోని పురాతన కట్టడాలలో ఒకటి కావటం వల్ల, విశిష్ట చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. చర్చి యొక్క పునాది బ్రిటిష్ పాలన కాలంలో ప్రొటెస్టంట్...

    + అధికంగా చదవండి
  • 12అఖండ్ చండి రాజభవనం

    ఒకప్పుడు చంబా రాచకుటుంబం నివాసంగా ఉన్న అఖండ్ చండి రాజభవనాన్ని, క్రీ.శ. 1747-1765 కాలంలో రాజా ఉమేద్ సింగ్ నిర్మించారు. తరువాత సంవత్సరాలలో, బ్రిటిష్ ఇంజనీర్ల సహాయంతో రాజా శ్యాం సింగ్ దీన్ని ఆధునీకరించారు. కుటుంబ వారసులు,తరువాత, ఈ సౌధాన్నిరాష్ట్ర ప్రభుత్వం కి...

    + అధికంగా చదవండి
  • 13రంగ మహల్

    రంగ మహల్

    సురానా మొహల్లా లో రాజా ఉమేద్ సింగ్ నిర్మించిన రంగ్ మహల్, మొఘల్ మరియు బ్రిటీష్ శైలుల యొక్క నిర్మాణ మిశ్రమం వివరిస్తుంది. ఈ స్థలం యొక్క ప్రధాన ఆకర్షణలలో, కృష్ణుడి జీవితాన్ని వివరించే 18 వ శతాబ్దపు పంజాబి పర్వత శైలి కుడ్యచిత్రాలు ఉన్నాయి.

    మ్యూజియం లో మునుపు...

    + అధికంగా చదవండి
  • 14టిబెట్ హస్తకళా కేంద్రం

    టిబెట్ హస్తకళా కేంద్రం, బక్రోట కొండల వద్ద, డల్హౌసీ నుండి 2 కి.మీ.ల దూరంలో ఉంది. టిబెటన్ కళ మరియు సంస్కృతి యొక్క శ్రేష్ఠతను సూచించే కళాఖండాలు కొనుగోలు చేయడానికి ఈ ప్రదేశం అనుకూలమైనది. ఇక్కడ వివిధ రకాల ఆభరణాలు, స్మారక చిహ్నాలు, మరియు చైనీస్ వస్తువులను కొనవచ్చు....

    + అధికంగా చదవండి
  • 15గంజి పహారీ

    గంజి పహారీ

    గంజి పహారీ, డల్హౌసీ లోని పేరు మోసిన ప్రకృతి నడక దారులలో ఒకటి. గంజి పహారీ అంటే 'బట్టతల కొండ' అని అర్ధం ఉంది. కొండ శిఖరం వద్ద ఏ చెట్లు లేక బట్టతల వలే కనిపించటం వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు పెట్టారు. పట్టణ కేంద్రం నుండి ఒక గంట నడకతో ఈ ప్రాంతం చేరుకోవచ్చు. ఈ ప్రదేశంలో...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri