Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దరాసురం » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? దరాసురం రైలు ప్రయాణం

రైల్ మార్గం ద్వారా: దరాసురంలో రైల్వే స్టేషన్ ఉన్నది, వీలయితే రైల్ ద్వారా ఇక్కడకు చేరుకోవొచ్చు. ఈ రైల్వే స్టేషన్ పెద్దది కాదు కాని కుంబకోణం మరియు తంజావూర్ కు రైళ్ళు వెళుతుంటాయి. అనేక రైళ్ళు కుంబకోణం మరియు తంజావూర్ నుండి చెన్నై,బెంగుళూరు, త్రిచి మరియు మదురై కి దరాసురం గుండా వెళుతుంటాయి. కాబట్టి, ఇక్కడకు రైల్ ద్వారా చేరుకోవటం కష్టం కాదు.

రైలు స్టేషన్లు దరాసురం