Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దరాసురం » వాతావరణం

దరాసురం వాతావరణం

దరాసురం చూడటానికి శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలం నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 22 మరియు 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

వేసవి

వేసవికాలందరాసురంలో వాతావరణం ఉష్ణముగా ఉంటుంది. వేసవికాలంలో దరాసురం విపరీతమైన వేడిని ఎదుర్కుంటుంది. ఈ సమయంలో దీనిని దర్శించటం అనుకూలం కాదు. ఇక్కడ వేసవి ఏప్రిల్, మే, జూన్ మరియు జూలై నెలలలో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ మరియు అత్యల్ప ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వర్షాకాలం

వానాకాలందరాసురం లో వానాకాలం గొప్ప సీజన్ కాదు, ఈ ప్రాంతంలో వానాకాలంలో అప్పుడప్పుడు వానలు కురుస్తాయి. ఇక్కడ వానాకాలం ఆగష్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలలో ఉంటుంది. అప్పుడప్పుడు వానలు కురిసిన, ఇక్కడ ఉష్నగ్రత భరించగలిగేట్ట్లుగానే ఉంటుంది.

చలికాలం

శీతాకాలం దరాసురం లో శీతాకాల ఉష్ణోగ్రతలు సమంగా ఉండి, వాతావరణం చాలా బాగుంటుంది. శీతాకాలం నవంబర్ నెలలో మొదలై మరియు ఫిబ్రవరి నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీల సెల్సియస్ మరియు 22 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. అనుకూలమైన కాలం.