Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డెహ్రాడూన్ » ఆకర్షణలు
 • 01ఇండియన్ మిలటరీ అకాడమీ

  ఇండియన్ మిలటరీ అకాడమీ

  ఇండియన్ మిలటరీ అకాడమీ భారత సైన్యం యొక్క అధికారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా చెప్పవచ్చు. ఇది 1932 వ సంవత్సరం అక్టోబర్ 1 న 40 జెంటిల్మాన్ క్యాడిట్స్ తో ప్రారంభమైనది. బ్రిగేడియర్ LP కాలిన్స్ అకాడమీలో మొదటి కమాండర్ గా ఉన్నారు.

  డిసెంబర్ 1934 లో మొదటి బ్యాచ్...

  + అధికంగా చదవండి
 • 02లక్ష్మణ్ సిద్ధ్ ఆలయం

  లక్ష్మణ్ సిద్ధ్ ఆలయం

  లక్ష్మణ్ సిద్ధ్ ఆలయం హరిద్వార్ మరియు రుషికేష్ మార్గంలో డెహ్రాడూన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ మతం పురాణాల ప్రకారం సెయింట్ స్వామి లక్ష్మణ్ సిద్ధ్ ఈ ప్రదేశంలో తపస్సు చేసెను. ప్రతి సంవత్సరం నిర్వహించే జనాకర్షక లక్ష్మణ్ సిద్ధ్ ఫెయిర్ సమయంలో పెద్ద సంఖ్యలో...

  + అధికంగా చదవండి
 • 03రాబర్స్ కేవ్

  రాబర్స్ కేవ్

  ఈ ప్రదేశాన్ని గుచ్చూ పానీ అని కూడా అంటారు. డెహ్రాడూన్ యొక్క నగర కేంద్రం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం అత్యంత ప్రజాదరణ పిక్నిక్ స్థలము మరియు అనర్వాల గ్రామంనకు దగ్గరగా ఉంది. రాబర్స్ కేవ్ చేరుకోవడానికి పర్యాటకులు అనర్వాల నుండి బస్ ద్వారా వెళ్ళవచ్చు. అక్కడ...

  + అధికంగా చదవండి
 • 04పల్టాన్ బజార్

  పల్టాన్ బజార్

  పల్టాన్ బజార్ డెహ్రాడూన్ లో అత్యధిక ప్రజాదరణ పొందిన షాపింగ్ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. డూన్ బాస్మతి బియ్యం మరియు అందమైన ఉన్ని వస్త్రాలు ఈ మార్కెట్ యొక్క ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. పర్యాటకులు ఇక్కడ కళాఖండాలు మరియు అధిక నాణ్యత గల సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేయవచ్చు. ఈ...

  + అధికంగా చదవండి
 • 05సాయి దర్బారు ఆలయం

  సాయి దర్బారు ఆలయం

  సాయి దర్బారు ఆలయం డెహ్రాడూన్ లో ఒక ప్రసిద్ధ మతపరమైన కేంద్రంగా చెప్పవచ్చు. ఈ ఆలయంనకు అన్ని మతాలు మరియు విశ్వాసాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. సాయి బాబా లౌకిక బోధనలు గుర్తుగా నిలుస్తుంది. ఈ ఆలయం క్లాక్ టవర్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో రాజ్పూర్ రోడ్ లో ఉంది.

  ఈ ఆలయం...

  + అధికంగా చదవండి
 • 06సంతల దేవి ఆలయం

  సంతల దేవి ఆలయం

  సంతల దేవి ఆలయం డెహ్రాడూన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణికులు ఆలయం చేరటానికి జైతున్వాల వరకు బస్సు సేవలు ఉంటాయి. అక్కడ నుండి పున్జబివాల 2 km ప్రయాణం ఉంటుంది. పున్జబివాల నుండి ప్రయాణికులు ఆలయం చేరుకోవడానికి 2 కిమీ ట్రెక్ మార్గం కలిగి ఉంది.

  పురాణములు...

  + అధికంగా చదవండి
 • 07లాచివాలా

  లాచివాలా

  లాచివాలా డెహ్రాడూన్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ లోయ పట్టణం అత్యంత ప్రజాదరణ పిక్నిక్ ప్రదేశంగా ఉంది. ఈ ప్రదేశం చుట్టూ దట్టమైన అడవుల్లో సాల్ చెట్లు ఉంటాయి. ఇది గొప్ప సహజమైన అందాన్ని కలిగి ఉంది. ఈ ప్రదేశం యొక్క ప్రధాన ఆకర్షణ సుస్వ నది కొలను అని చెప్పవచ్చు....

  + అధికంగా చదవండి
 • 08మ్యూజియం

  మ్యూజియం

  ఈ మ్యూజియంను జోనల్ మ్యూజియం అని పిలుస్తారు. ఒక చారిత్రక మరియు పురాతన వస్తువుల మీద ఆసక్తి ఉన్న పర్యాటకులు డెహ్రాడూన్ లో తప్పనిసరిగా ఈ మ్యూజియం సందర్శించండి. ఇది హరిద్వార్ రోడ్ మీద ఉంది. వారంలోని అన్ని రోజులు ( ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా) ఉదయం10 నుండి సాయంత్రం 5...

  + అధికంగా చదవండి
 • 09రామ్ రాయ్ గురుద్వారా

  రామ్ రాయ్ గురుద్వారా

  రామ్ రాయ్ గురుద్వారా 17 వ శతాబ్దం లో 7 వ సిక్కు గురువు రామ్ రాయ్ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా చెప్పవచ్చు. అంతేకాక అన్ని మతములకు చెందిన ప్రజలను మందిరం సందర్శించడానికి మరియు ప్రార్థనలు చేయటానికి అనుమతిస్తుంది. ఒక ప్రసిద్ధ హిందూ మతం పండుగ...

  + అధికంగా చదవండి
 • 10ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్

  డెహ్రాడూన్ లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FRI) కౌలగర్హ్ రోడ్ లో నెలకొని ఉన్న ఒక ప్రముఖ పరిశోధనా సంస్థ. ఈ సంస్థ 1906 లో స్థాపించబడింది. 450 హెక్టార్ల ఒక పెద్ద ప్రాంతంలో విస్తరించింది. ఈ సంస్థ గ్రీకో రోమన్ ఒక అద్భుతమైన సమ్మేళనం మరియు నిర్మాణం కాలనీయల్ స్టైల్ ను...

  + అధికంగా చదవండి
 • 11మాల్సీ డీర్ పార్క్

  మాల్సీ డీర్ పార్క్

  డెహ్రాడూన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో శివాలిక్ శ్రేణి పర్వత పాద ప్రాంతంలో మాల్సీ డీర్ పార్క్ ఉన్నది. ఇది ఒక చిన్న జంతు పార్క్ గా అభివృద్ధి చేసిన అందమైన పర్యాటక ప్రదేశంగా ఉంది. పర్యాటకులు ఉద్యానవనంలో లేడి,నెమళ్ళు మరియు నిల్గై వంటి వాటిని చూడవచ్చు. ఒక పిల్లల పార్కు...

  + అధికంగా చదవండి
 • 12హిమాలయాల భూగోళ శాస్త్రం యొక్క వాడియా ఇన్స్టిట్యూట్

  హిమాలయాల భూగోళ శాస్త్రం యొక్క వాడియా ఇన్స్టిట్యూట్

  హిమాలయాల భూగోళ శాస్త్రం యొక్క వాడియా ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం యొక్క ఒక స్వతంత్ర పరిశోధన సంస్థ. దీనిని 1968 వ సంవత్సరంలో భారతదేశం యొక్క ప్రభుత్వంచే స్థాపించబడింది. దీనిని ప్రారంభంలో హిమాలయాల భూగోళ శాస్త్రం యొక్క ఇనిస్టిట్యూట్ అని...

  + అధికంగా చదవండి
 • 13క్లాక్ టవర్

  క్లాక్ టవర్

  క్లాక్ టవర్ డెహ్రాడూన్ నగరంలో ఒక ప్రసిద్ధ చారిత్రాత్మక స్మారక చిహ్నంగా చెప్పవచ్చు. ఇది రాజ్పూర్ రోడ్ లో ఉంది. అంతేకాక నగరం యొక్క ఒక ప్రధాన ఆకర్షణగా ఉంది. టవర్ ఒక గొప్ప చారిత్రక సంబంధం కలిగి మరియు బ్రిటిష్ నిర్మాణ శైలిలో చిత్రీకరణ ఉంటుంది.

  స్థానికుల ప్రకారం...

  + అధికంగా చదవండి
 • 14తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం

  తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం

  తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం పరమశివుడికి అంకితమైన ఒక ప్రముఖ గుహ ఆలయంగా గుర్తించబడుతుంది. ఇది ఒక వలస నది ఒడ్డున ఉంది. డెహ్రాడూన్ లో నగర బస్సు స్టాండ్ నుండి 5.5 km దూరంలో ఉన్నది. తపక్ అనేది ఒక హిందీ పదం. తపక్ అంటే బొట్టు అని అర్ధం. గుహ యొక్క పైకప్పు నుండి సహజంగా బొట్లు...

  + అధికంగా చదవండి
 • 15సహస్రధరా

  సహస్రధరా

  డెహ్రాడూన్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహస్రధరా ఒక అందమైన మరియు ప్రసిద్ధ ప్రదేశం అని చెప్పవచ్చు. సహస్రధరా యొక్క అసలైన అర్ధం 'వేయి రెట్లు ఉన్న బుగ్గ ' అని చెప్పవచ్చు. అందమైన ఈ బుగ్గ 9 మీటర్లు లోతుగా ఉంటుంది. బాల్డి నది మరియు దాని సమీపంలో ఉన్న గుహలు ఒక ఆదర్శ...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Sep,Thu
Return On
21 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
20 Sep,Thu
Check Out
21 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
20 Sep,Thu
Return On
21 Sep,Fri

Near by City