డెహ్రాడూన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో శివాలిక్ శ్రేణి పర్వత పాద ప్రాంతంలో మాల్సీ డీర్ పార్క్ ఉన్నది. ఇది ఒక చిన్న జంతు పార్క్ గా అభివృద్ధి చేసిన అందమైన పర్యాటక ప్రదేశంగా ఉంది. పర్యాటకులు ఉద్యానవనంలో లేడి,నెమళ్ళు మరియు నిల్గై వంటి వాటిని చూడవచ్చు. ఒక పిల్లల పార్కు కూడా దాని ప్రాంగణంలో ఉంది.



Click it and Unblock the Notifications