Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డెహ్రాడూన్ » ఎలా చేరాలి? » రోడ్డు ప్రయాణం

ఎలా చేరాలి? రోడ్డు ప్రయాణం

డెహ్రాడూన్ ప్రభుత్వ, ప్రైవేట్ వారు నడిపే బస్సుల ద్వారా ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. న్యూ ఢిల్లీ నుండి 245 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెహ్రాడూన్ కు రోజువారీ విధానంలో తెల్లవార్లూ డీలక్స్ బస్సులు నడుస్తాయి.