Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు
 • 01ఎర్ర కోట,ఢిల్లీ

  నేడు ఎర్రకోట లేదా లాల్ కిలా గా పిలువబడే కోటను గతం లో కిలా ఎ మొహాల్ల అని పిలిచేవారు. ఇది షాజానాబాద్ కు కొత్త రాజధాని నగరంగా వుండేది. ఈ కోటను సుమారుగా 17 వ శతాబ్దపు మధ్య భాగం లో నిర్మించారు. దీనిని ఉస్తాద్ అహ్మద్ నమూనా చేసారు. నిర్మాణం 1639 లో మొదలై, 1648 వరకు...

  + అధికంగా చదవండి
 • 02ఇండియాగేట్,ఢిల్లీ

  ఢిల్లీ లో గల పర్యాటక ప్రదేశాలన్నింటిలో “ఇండీయా గేట్” ప్రముఖమైనది. ఢిల్లీ నగరం నడిబొడ్డున గల 42 అడుగుల ఇండియాగేట్ ఇతర స్థూపాల కంటే ఎత్తులో ఠీవీ గా నిలబడీ ఉంటుంది. ఈ  స్థూపాన్ని పారిస్ లో గల “ఆర్చ్-డీ-ట్రయంఫ్” ని పోలిఉండేటట్లు...

  + అధికంగా చదవండి
 • 03కుతుబ్ భవనసముదాయం,ఢిల్లీ

  ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతం లో ఉన్న ఈ కుతుబ్ భవనసముదాయం సుప్రసిద్ధ ఆకర్షణ కుతుబ్ మినార్ మరియు మరెన్నో ఇతర ప్రామాణిక చారిత్రక స్మారకాలకి నిలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ( వరల్డ్ హెరిటేజ్ సైట్) గా ప్రకటించబడిన ఈ ప్రాంతం లో అనేక బానిస రాజవంశానికి చెందిన...

  + అధికంగా చదవండి
 • 04జామా మసీదు,ఢిల్లీ

  జామా మసీదు భారతదెశం లోని పురాతన మశీదులలో ఒకటి. దీనిని షాజహాను నిర్మించాడు. ఇది  ఆ మొఘలు చక్రవర్తి చే నిర్మించ బడ్డ ఆఖరి వాస్తు నిర్మాణం. దీనిని 1650 లో మొదలుపెట్టి ఆరు సంవత్సరాల తరువాత అనగా 1656 లో పూర్తిచేసారు. చౌడీ బజార్ లో గల ఈ మసీదు పాత ఢిల్లీ లో గల...

  + అధికంగా చదవండి
 • 05పార్లమెంట్ హౌస్,ఢిల్లీ

  దేశం యొక్క అత్యున్నత చట్ట సభ - పార్లమెంట్ హౌస్ – కొత్త ఢిల్లీ లోని ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.సంసద్ మార్గ్ లోని ఈ ఆకర్షణీయమైన వలయాకార నిర్మాణం లో మంత్రివర్గ కార్యాలయాలు, వివిధ సంఘాల గదులు, విస్తృతమైన గ్రంథ సేకరణ తో కూడిన అందమైన గ్రంథాలయం కొలువై...

  + అధికంగా చదవండి
 • 06రాజ్ ఘాట్,ఢిల్లీ

  ఢిల్లీ లోని రాజ్ ఘాట్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇది మహాత్మా గాంధీ దహన స్థలం. 1949 జనవరి 31 న జరిగిన అతని హత్య తరువాత నిర్మించబడింది. ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదంటే భారత దేశ సందర్శన కి వచ్చిన విదేశీ ప్రతినిధులు అందరూ రాజ్ ఘాట్ కి వచ్చి పుష్పాంజలి...

  + అధికంగా చదవండి
 • 07రాజ్ పథ్,ఢిల్లీ

  పేరు సూచిస్తున్నట్టు రాజ్ పథ్ ఢిల్లీ యొక్క రాజ వీధి. సుప్రసిద్ధ రాష్ట్రపతి భవన్ నుంచి మొదలుకుని, విజయ్ చౌక్ గుండా, ఇండియా గేటు నుంచి ఢిల్లీ జాతీయ సంగ్రహాలయం వరకు విస్తరించి ఉన్నది ఈ భారత గణతంత్ర రాజ్య ఉత్సవ వీధి. భారత దేశంలోని అతి ముఖ్యమైన వీధులలో ఒకటి అయిన దీనికి...

  + అధికంగా చదవండి
 • 08రాష్ట్ర పతి భవన్,ఢిల్లీ

  ఢిల్లీ లోని రాష్ట్ర పతి భవన్ దేశం లోనే ప్రతిష్టాత్మక భవనం గా పేరొందినది. చక్కని శిల్ప తీరు మాత్రమే కాక ఈ భవనం దేశ అధ్యక్షుడి నివాసంగా పేరు పొందినది.

   

  దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీ కి బదిలీ చేసినపుడు, ఈ భవనం వెలుగులోకి వచ్చింది. ఈ...

  + అధికంగా చదవండి
 • 09జాతీయ మ్యూజియం,ఢిల్లీ

  న్యూ ఢిల్లీ లోని జాతీయ మ్యూజియం, దేశంలోని అతి పెద్ద నిక్షేపా స్థానాలలో ఒకటి. దీనిని 1949వ సంవత్సరంలో న్యూ ఢిల్లీ లో ఏర్పాటు చేశారు, ఇది విస్తృత శ్రేణిలో ఆసక్తికర కళాఖండాలను ప్రదర్శిస్తుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసే, మౌలానా ఆజాద్ రోడ్, జనపథ్ ల...

  + అధికంగా చదవండి
 • 10కల్కాజి టెంపుల్,ఢిల్లీ

  ఢిల్లీ నెహ్రూ ప్లేస్ లో గల కల్కాజి  గుడి అత్యంత పూజ్యమైనది. చాలా మంది భక్తులు దర్శించే ఈ దేవాలయం చాలా పురాతనమైనది.ఇక్కడి ముఖ్య దేవత దుర్గా మాత అవతారమైన కాళికా దేవి.ఈ గుడినే "మనోకమ్మ సిద్ధపీఠ్" అని కూడా పిలుస్తారు,అనగా భక్తుల కోరికలు తీరే స్థలం అని.

  ఈ...

  + అధికంగా చదవండి
 • 11జంతర్ మంతర్,ఢిల్లీ

  జంతర్ మంతర్, ఢిల్లీలోని చాల ఆసక్తికరమైన ‘తప్పక చూడవలసిన’ ఒక ఆకర్షణ. ఇది కొన్ని ప్రత్యేక ఖగోళ సంబంధ సాధనాలు ఉన్న ప్రసిద్ధ పరిశోధన శాల, దీనిని ఆధునిక ఢిల్లీ నగర౦లో చూడవచ్చు.

  1724 వ సంవత్సరంలో నిర్మించబడిన జంతర్ మంతర్ రెండవ జై సింగ్ మహారాజు కట్టిన...

  + అధికంగా చదవండి
 • 12నేషనల్ జూలాజికల్ పార్క్,ఢిల్లీ

  నేషనల్ జూలాజికల్ పార్క్

  ఢిల్లీ లోని పురాతన కోటకు సమీపంలో కల నేషనల్ జూలాజికల్ పార్క్ 214 ఎకరాల విస్తీర్ణం కలిగి ఒక సంరక్షిత ప్రదేశం గా నిర్వహించబడుతోంది. . ఈ జంతు ప్రదర్శన శాల లో ప్రపంచ వ్యాప్తం గా కల జంతువులు మరియు పక్షులలో సుమారు సగటున 130 జాతుల కు చెందిన 1350 జంతువులు కలవు.

  ...
  + అధికంగా చదవండి
 • 13స్వామి నారాయణ్ అక్షరధాం టెంపుల్,ఢిల్లీ

  ఢిల్లీ లోని స్వామి నారాయణ్ అక్షరధాం టెంపుల్ భారతీయ సంస్కృతి ని, శిల్పశైలిని, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ఈ టెంపుల్ సముదాయాన్ని 5 సంవత్సారాల పాటు నిర్మించారు. ప్రాముఖ్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. ఈయన బొచాసన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం...

  + అధికంగా చదవండి
 • 14గురుద్వారా బంగ్లా సాహిబ్,ఢిల్లీ

  న్యూ ఢిల్లీ లో ఒక ప్రసిద్ధ సిక్కు మతపరమైన ఆకర్షణలలో గురుద్వారా బంగ్లా సాహిబ్ ఒకటి.ఇది కన్నాట్ ప్లేస్ సమీపంలో ఉన్న బంగారు గోపురంతో ఒక ప్రత్యేకత నిర్మాణం తో కలిగి ఉంటుంది.ఇక్కడ ఎనిమిదవ సిక్కు గురువు అయిన గురు హర్క్రిషన్ ప్రసిద్ధుడు.గురుద్వారా లో 'సరోవర్' అనే...

  + అధికంగా చదవండి
 • 15ఫతేపురి మసీదు,ఢిల్లీ

  ఫతేపురి మసీదు చందిని చౌక్ కి పడమటి అంచున ఉంది. ఈ మసీదు 1650 లో షాజహాన్ భార్యలలో ఒకరైన ఫతేపురి బేగం నిర్మించారు.

  ఈ మసీదు ఎర్రని ఇసుకరాయితో నిర్మించబడింది. డిల్లీ మొత్తంలో మసీదుల సమూహంలో ఏకైక గోపురం ఉన్న మసీదు ఇది. ఈ మసీదు బైటనుండి చాలా చిన్నదిగా...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jan,Sun
Return On
30 Jan,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
29 Jan,Sun
Check Out
30 Jan,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
29 Jan,Sun
Return On
30 Jan,Mon